Sara Ali Khan: సారా అలీఖాన్ పొట్ట తెగ పెరిగిపోతుందట.. ఇది అదేనేమో జర జాగ్రత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sara Ali Khan: సారా అలీ ఖాన్ తన ఫిట్‌నెస్ విషయంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఫిట్ నెస్ గురించి చాలా మందికి తెలుసు. తాను తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. విహారయాత్రలో తిని, తాగి పొట్ట బయటకు వచ్చినట్లు ఆ ఫోటోలో చూపింది. దీంతో పాటు 2 వారాల పాటు కష్టపడి మళ్లీ రూపు సంతరించుకున్నట్లు క్యాప్షన్ ఇచ్చారు.
Read Also:Nara Lokesh: ఏపీ సౌత్ ఇండియా బీహార్ గా మారుతోంది..
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీ వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో సారా అలీ ఖాన్ అద్భుతంగా కనిపించింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. పార్టీ తర్వాత సారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రహస్యాన్ని వెల్లడించింది. 2 వారాల క్రితం తన కడుపు పొడుచుకు వచ్చిందని చెప్పింది. కష్టపడి మళ్లీ తన పాత రూపు తెచ్చుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె పోస్టులో రాస్తూ.. ఈ చిత్రాన్ని అప్‌లోడ్ చేయడంలో నేను చాలా అసౌకర్యంగా ఉన్నాను, కానీ నేను 2 వారాల్లో దాన్ని పరిష్కరించినందుకు గర్వపడుతున్నాను. బరువు సమస్య ఎప్పుడూ నాకు కష్టమే. బై-బై హాలిడే కేలరీలు. అంటూ రాసుకొచ్చింది.
Read Also:Shakib Al Hasan-Umpires: రెండుసార్లు అంపైర్లు అడిగినా.. బంగ్లా కెప్టెన్ షకిబ్ వెనక్కి తగ్గలేదు!
సారా అలీ ఖాన్ పీసీఓఎస్‌తో బాధపడుతున్నారు. గ్లామర్ ఇండస్ట్రీలోకి రాకముందు జంక్ ఫుడ్ ఎక్కువగా తినేది. సారా చాలా ఇంటర్వ్యూలలో తన బరువు 96 కిలోలు అని చెప్పింది. సారా తన ఆహారాన్ని మార్చుకోవడం, వ్యాయామం సహాయంతో బరువు తగ్గింది. సారా ఇటీవల కేదార్‌నాథ్‌కు వెళ్లింది. ఆమె తన సెలవుల్లో చాలా తిని తాగింది. ఇది ఆమె రీల్స్ లో కూడా కనిపించింది.
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!