ఇండస్ట్రీలో విడాకులు.. బ్రెక్‌అప్‌లు చాలా కామన్. ఎంత క్లోజ్ గా తిరుగుతారో అంతే త్వరగా బందాలకు ముగింపు కూడా పలుకుతారు. ఇందులో మలైకా అరోరా అర్బాజ్ ఖాన్ జంట ఒకటి. 52 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందం మలైకా అరోరా సొంతం. సినిమాల కంటే తన పర్సనల్ లైఫ్ విషయాలతోనే ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ బ్యూటీ, తాజాగా తన విడాకులు, రిలేషన్‌షిప్స్‌పై మనసు విప్పి మాట్లాడింది. Also Read : Parvathy :…