Samantha Baby Shower: ‘సమంత’ సీమంతం.! ఫోటోలు వైరల్.. నిజమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha baby shower Photos: హీరోయిన్ సమంత రూత్ ప్రభు గర్భవతి అయినా సంగంతి విదితమే.. అయితే తాజాగా సమంత, భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె సీమంతం (గోద్ భరాయ్) వేడుక జరుపుకున్నారని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటోలు సీమంతం సంబంధించినవా..? కాదా..? అనేది అధికారికంగా ధృవీకరించబడలేదు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో సమంత, రాజ్ నిడిమోరు మరూన్ రంగు సంప్రదాయ దుస్తుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓ వేడుకలో పాల్గొన్నట్లు కనపడుతింది. మరోవైపు సమంత బేబీ బంప్‌తో కనిపిస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో భారీగా షేర్ అవుతున్నాయి. అయితే సమంత లేదా ఆమె ప్రతినిధులు, భర్త రాజ్ నిడిమోరు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతం ఈ ఫొటోలు సీమంత కార్యక్రమానివని చెప్పలేము. గతంలో సమంత, రాజ్ నిడిమోరు మధ్య రిలేషన్‌షిప్‌పై పలు ఊహాగానాలు వచ్చినప్పటికీ.. ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితంపై పెద్దగా స్పందించలేదు.
Also Read
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- Mithali Raj: ఇకనైనా 'స్మృతి మందాన'ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
- Rohit Sharma Retirement: లార్డ్స్‌లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా..!
- India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
తల్లి కావాలనే కోరిక తనకు ఎప్పటి నుంచో ఉందని నటి సమంత ఇటీవల వెల్లడించింది. జీవితంలో ఈ దశ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని, తల్లిగా మారడం తన హృదయానికి ఎంతో ప్రత్యేకమైన విషయం అని చెప్పింది. గర్భధారణ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన అనుభవమని సమంత పేర్కొంది. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ వేడుకల్లో సమంత బేబీ బంప్‌తో కనిపించడంతో ఆమె గర్భవతి అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే తాను గర్భవతినని అధికారికంగా ప్రకటించినట్లు ప్రచారం జరిగింది.
కాగా, సమంత-రాజ్ నిడిమోరు మధ్య ప్రేమ వార్తలు 2024లో మొదలయ్యాయి. ఇద్దరూ కలిసి కనిపించడంతో రిలేషన్‌షిప్‌పై ఊహాగానాలు జోరందుకున్నాయి. 2025లో సమంత రాజ్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు దీనిని వారి ప్రేమకు సంకేతంగా భావించారు. అదే ఏడాది కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో జరిగిన యోగిక్ వేడుకలో తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు. సమంత, దర్శకుల ద్వయం రాజ్ & డీకేతో కలిసి పలు ప్రాజెక్టుల్లో పనిచేసింది. వాటిలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ (2021), ‘సిటాడెల్: హనీ బన్నీ’ (2024) వెబ్ సిరీస్‌లు ముఖమైనవి.
తాజావార్తలు
-
Samantha Baby Shower: ‘సమంత’ సీమంతం.! ఫోటోలు వైరల్.. నిజమేనా?
-
Apple: ఆపిల్ ‘బ్యాక్ టు స్కూల్’ సేల్ ప్రారంభం.. మ్యాక్‌బుక్, ఐప్యాడ్లపై భారీ డిస్కౌంట్లు.. ఫ్రీగా AirPods, Apple Pencil
-
Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!