Bollywood Hero : భార్య పేరున్న టాటూను తొలగించిన హీరో..విడాకులు తీసుకోబోతున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువ అయ్యారు. ముఖ్యంగా కొలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలు విడాకులు తీసుకుంటున్నారు. మొన్న ధనుష్, నిన్న జీవి ప్రకాష్ విడాకులు తీసుకున్నారు.. ఈ నేపథ్యంలోనే అందరి కళ్ళు ప్రస్తుతం స్టార్ కపుల్ గా ఉన్న జంటలపైనే ఉన్నాయి.. ఇప్పుడు ఓ స్టార్ హీరో తన భార్య పేరును టాటూగా వేయించుకున్నాడు.. కానీ ఇప్పుడు ఆ టాటును తీసేసి వేరే టాటును వేయించుకున్నాడు.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
గత కొద్ది రోజులుగా దీపికా పడుకొనే, రణవీర్ సింగ్ లు విడాకుల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇంస్టాగ్రామ్ లలో వాళ్ళ పెళ్లి పిక్స్ కన్పించకపోవడంతో ఈ రూమర్లు చెలరేగాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా హాట్ టాపిక్ గా మారారు. సైఫ్ అంతకుముందు తన చేతిపై కరీనా పేరుతో ఉన్న టాటూను తొలగించడంపై నెట్టింట పెద్ద చర్చే నడుస్తుంది.. వీరిద్దరు కలిసి ఈ మధ్య ఎక్కడా కనిపించలేదు.. దాంతో ఈ వార్తలు ఊపందుకున్నాయి..
Also Read
- 'The Hundred'లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
సైఫ్ కరీనా పేరున్న టాటును తన ఎడమ చేయి పై వేయించుకున్న సంగతి తెలిసిందే.. ఈ హీరో రీసెంట్ గా ముంబై విమానాశ్రయంలో కనిపించాడు. కరీనా పేరుతో ఉన్న టాటూ ప్లేస్ లో కొత్తగా త్రిశూలాన్ని టాటూగా వేసుకుని కంపించాడు సైఫ్. ఇక ఎయిర్ పోర్ట్ లో ఆయన ఆ టాటూను దాచే ప్రయత్నం చేశారు.. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. మరి దీనిపై స్టార్ కపుల్ ఎలా స్పందిస్తారో చూడాలి..
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!