Sai Durgha Tej :మహిళల కోసం సాయి దుర్గ తేజ్ కొత్త పోరాటం.. ‘స్టాండ్ విత్ హర్’ అంటూ ముందడుగు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల భద్రత, గౌరవం విషయంలో మెగా హీరో సాయి దుర్గ తేజ్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం, ఉమెన్ సేఫ్టీ వింగ్ సంయుక్తంగా చేపట్టిన ‘స్టాండ్ విత్ హర్’ (#StandWithHer) క్యాంపెయిన్‌లో ఆయన భాగస్వామి అయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ప్రారంభమైన ఈ ఏడాది పొడవునా సాగే కార్యక్రమంలో.. మహిళలకు ఆపద కలిగినప్పుడు పురుషులు మౌనంగా ఉండకుండా, అండగా నిలబడాలనే అవగాహన కల్పిస్తున్నారు.
గతంలో పిల్లలపై జరుగుతున్న అసభ్యకర కామెంట్స్, ‘డార్క్ కామెడీ’ పేరుతో జరుగుతున్న వేధింపులపై సాయి దుర్గ తేజ్ ధైర్యంగా గళమెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహిళల కోసం ఆయన చేస్తున్న ఈ పోరాటం చూసి నెటిజన్లు ‘హాట్సాఫ్ తేజ్ అన్నా’ అంటూ కొనియాడుతున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ బాధ్యత గల పౌరుడిగా ఆయన వ్యవహరిస్తున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తూ.. సాయి దుర్గ తేజ్ వంటి వారు ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కేవలం చట్టాలు చేస్తే సరిపోదని, ప్రతి పురుషుడు మహిళా భద్రత పట్ల సామాజిక బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కాగా దుర్గతేజ్ పంచుకున్న వీడియో లో ప్రతి ఒక్క మాటకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Also Read
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
సొసైటీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది,ప్రేమ ఉంటుంది…
కానీ మీకు ఇంత పిచ్చి ఏంటన్నా…ఎంత ఆలోచిస్తున్నారు,ఎంత అవగాహన కల్పిస్తున్నారు…
Hatsoff #SaiDurghaTej#standwithherpic.twitter.com/PlSwTw8I2C— Taraq(Tarak Ram) (@tarakviews) March 7, 2026
తాజావార్తలు
-
CM Vijay: పోలీసులు పవర్ సెంటర్‌గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్‌తో అదిరిపోయే మోడల్స్!
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!