ENG vs IND: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. సెలక్షన్‌కు అందుబాటులోనే బుమ్రా!
- ఇంగ్లండ్‌తో టీమిండియా రెండో టెస్టు
- జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు
- సెలక్షన్‌కు అందుబాటులోనే బుమ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను మూడింటిలో మాత్రమే ఆడించాలని టీమిండియా టీమ్‌మేనేజ్‌మెంట్ ముందే నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. ఐదు వికెట్స్ పడగొట్టాడు. అయితే తొలి టెస్టులో భారత్ ఓటమిపాలై.. 0-1తో సిరీస్‌లో వెనుకబడింది. ఇక జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు మొదలనుంది. ఈ టెస్టులో బుమ్రా ఆడుతాడో లేదో అనే సందేహాలు ఉన్నాయి. దీనిపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే స్పందించాడు.
Also Read: Today Astrology: మంగళవారం దినఫలాలు.. ఆ రాశి వారు ఈరోజు జాగ్రత్త సుమీ!
Also Read
రెండో టెస్టు మ్యాచ్ సెలక్షన్‌కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడని ర్యాన్ టెన్ డస్కాటే తెలిపాడు. ‘జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడు. మూడే టెస్టులు మాత్రమే ఆడతాడని మనకు తెలుసు. మొదటి మ్యాచ్ తర్వాత కోలుకోవడానికి అతడికి వారం రోజుల సమయం లభించింది. పరిస్థితులు, పని భారాన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఆలోచిస్తున్నాం. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మిగతా ఆటగాళ్ల పనిభారంపై కూడా దృష్టిపెట్టాం. టెక్నికల్‌గా బుమ్రా రెండో టెస్ట్ మ్యాచ్ సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడు. చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటాం. వాతావరణం, పిచ్ ఎలా ఉంటుందనే దానిపై ఆతడు ఆడేది లేనిది ఆధారపడి ఉంటుంది’ అని డస్కాటే చెప్పాడు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!