Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Russia Ukraine War Tension Escalate After Both Side Launch Heavy Missile And Drone Attack

Russia Ukraine War : దాడి తర్వాత ఉక్రెయిన్ నగరాలను బాంబులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రష్యా

Published Date :August 26, 2024 , 2:23 pm
By Rakesh Reddy
Russia Ukraine War : దాడి తర్వాత ఉక్రెయిన్ నగరాలను బాంబులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రష్యా
  • Follow Us :
  • google news
  • dailyhunt

Russia Ukraine War : ఉక్రెయిన్ సైన్యం రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, రష్యా సోమవారం ఉదయం ఉక్రెయిన్ లోపల భారీ దాడిని ప్రారంభించింది. సోమవారం ఉదయం, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా అనేక నగరాల్లో పేలుళ్లు వినిపించాయి.. పొగలు వ్యాపించాయి. ఉక్రెయిన్‌లోని అనేక నగరాల్లో వైమానిక దాడి, క్షిపణి సైరన్‌లు మోగుతున్నాయి. ఉక్రెయిన్ సైన్యం ఇటీవల రష్యాపై పలు దాడులు నిర్వహించగా, తాజాగా సరతోవ్‌లోని 38 అంతస్తుల భవనంపై దాడి చేసింది. దీనికి రష్యా కూడా ప్రతీకారం తీర్చుకుంది. అనేక ఉక్రేనియన్ నగరాలపై రష్యన్ సైన్యం అనేక గైడెడ్ క్షిపణులు, డ్రోన్లు, ఫైటర్ జెట్‌లతో దాడి చేసింది.

రాజధానిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని కైవ్ మేయర్ విటాలి క్లిట్ష్కో తెలిపారు. దీంతో పాటు నగరంలోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. ఖార్కివ్ మేయర్ మేయర్ ఇహోర్ తెరెఖోవ్ కూడా ఇదే విధమైన సమాచారం ఇచ్చారు. దాడులకు భయపడి, ఉక్రెయిన్ పౌరులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి మెట్రోలలో ఆశ్రయం పొందుతున్నారు.

Also Read

  • Donald Trump: ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌‌ను టార్గెట్ చేసిన ట్రంప్..!
  • Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌లో తాలిబాన్‌లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
  • Urban Heat Crisis: వరల్డ్ బ్యాంకు హెచ్చరిక.. 2050 నాటికి 700 శాతం పేదలు వేడికి బలి
  • Iran War: ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం..

Read Also:iQOO Z9x Price: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. ‘ఐకూ జెడ్‌ 9ఎక్స్‌’పై 6 వేల తగ్గింపు!

#BREAKING 🇷🇺🇺🇦 Kyiv airport was struck moments ago, along with literally every other city. pic.twitter.com/q9zxcZyje8

— Heyman_101 (@SU_57R) August 26, 2024

ప్రతీకారం తీర్చుకుంటున్న రష్యా
ఉక్రేనియన్ సైన్యం కుర్స్క్‌ను ఆక్రమించినందుకు రష్యా ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించిందని రష్యా సైన్యం దాడుల నుండి స్పష్టమైంది. ఒడెస్సా, విన్నిట్సియా, జపోరిజియా, క్రెమెన్‌చుక్, డ్నిప్రో, ఖ్మెల్నిట్స్కీ, క్రోపివ్‌నిట్స్‌కీ, క్రివీ రిహ్, లుత్స్క్‌లతో సహా అనేక ఉక్రేనియన్ నగరాలపై రష్యా దళాలు దాడులు ప్రారంభించాయి. ఉత్తర-పశ్చిమ ఉక్రెయిన్‌లోని లుట్స్క్ నగర మేయర్ ఇహోర్ పోలిష్‌చుక్ మాట్లాడుతూ.. భవనంపై దాడిలో గాయపడిన మహిళ మరణించినట్లు సమాచారం.

రష్యాపై 9/11 తరహా దాడి
రష్యా సరిహద్దుకు 2300 కిలోమీటర్ల దూరంలోని సరాటోవ్‌లోని 38 అంతస్తుల భవనంపై ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసింది. ఈ దాడి తరువాత, నగరం మొత్తం భయానక వాతావరణం నెలకొంది. ఈ దాడిని అమెరికా 9/11 దాడిగా అభివర్ణిస్తున్నారు. ఈ దాడి ఉక్రెయిన్ సైన్యం సామర్థ్యాలను బహిర్గతం చేసింది. వారు రష్యా సరిహద్దులో వేల కిలోమీటర్ల దూరంలో కూడా దాడి చేయగలరని నిరూపించారు.

Read Also:iQOO Z9x Price: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. ‘ఐకూ జెడ్‌ 9ఎక్స్‌’పై 6 వేల తగ్గింపు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Russia news
  • Russia Ukraine War
  • Russia Ukraine war News
  • Russian attack in Ukraine
  • Ukraine

తాజావార్తలు

  • Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్‌ప్లే + 7200mAh

  • Donald Trump: ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌‌ను టార్గెట్ చేసిన ట్రంప్..!

  • Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు

  • Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..

  • Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions