Putin’s Security: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే, పుతిన్ సెక్యూరిటీ భారత్‌లో ఉంది. మరోవైపు, పుతిన్ కోసం భారత్ 5 అంచెల విస్తృత భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. పుతిన్ వ్యక్తిగత భద్రతా విభాగం, ఆయనను కంటికి రెప్పలా అడుగడుగు కాపాడుతోంది. రష్యాలో అత్యంత రహస్య భద్రతా సంస్థల్లో ఒకటైన ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ (FSO) ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది.…
రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఇది మనదేశంలో కాదండోయ్ రష్యాలో. రష్యాలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఒక వంతెన కూలిపోవడంతో ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కొన్ని బోగీలు కిందపడ్డాయి. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. కేకలు వేస్తూ పరుగులు తీశారు. Also Read:Hyderabad: సూరారం మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులు ఎవరంటే..! ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, దాదాపు…
రష్యాలో ఓ టీచర్ విద్యార్థితో చేయకూడని పనులు చేసింది. తన వద్ద విద్యాభ్యాసం చేసే విద్యార్థిని లొంగదీసుకుని తన శృంగార కోర్కెలను తీర్చుకుంది. బాలుడి తల్లికి ఈ విషయం తెలిసి.. ఆమె పోలీసులను సంప్రదించింది. దీంతో ఆ ఉపాధ్యాయురాలికి తొమ్మిది ఏళ్ల జైలు శిక్ష పడింది.
Russia Ukraine War : ఉక్రెయిన్ సైన్యం రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, రష్యా సోమవారం ఉదయం ఉక్రెయిన్ లోపల భారీ దాడిని ప్రారంభించింది.