Russia Support Iran: ‘ఇరాన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తాం’.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు..
- ఇరాన్‌కు రష్యా వ్యూహాత్మక మద్దతు..
- ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్..
- టెహ్రాన్‌కు మాస్కో అండగా ఉంటుందని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ ఆసియా దేశాల్లో ముదురుతున్న ఉద్రిక్తతల వేళ.. రష్యా-ఇరాన్ సంబంధాలు వ్యూహాత్మక దశ నుంచి పూర్తిస్థాయి మిత్రపక్ష హోదాకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 2026 చివరలో అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడంతో.. ఆ దేశం తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ కీలక సమయంలో ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టడం అంతర్జాతీయంగా పెను మార్పులకు సంకేతంగా నిలుస్తోంది.
Also Read:Branded Shoes: ఆ షాపులో కేవలం రూ.1 కే బ్రాండెడ్ షూ.. ఎగబడ్డ జనం..
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు రష్యా మద్దతు పూర్తిగా ఉంటుందని ప్రకటించారు. అమెరికా యుద్ధనౌకలు, విమానాల కదలికలకు సంబంధించిన అత్యంత కీలకమైన ‘టార్గెటింగ్ ఇన్ఫర్మేషన్’ను రష్యా ఇరాన్‌కు అందిస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ‘గెరాన్-2’ వంటి డ్రోన్ల తయారీలో ఇరాన్ సహకారం తీసుకున్న రష్యా.. ఇప్పుడు తిరిగి టెహ్రాన్‌కు అత్యాధునిక రక్షణ వ్యవస్థలను సరఫరా చేస్తోంది.
Also Read:Andhra Pradesh Farmers: ఏపీ రైతులకు శుభవార్త.. వారికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు..
1979 విప్లవం తర్వాత ఇరాన్‌లో అధికారం తండ్రి నుంచి కుమారుడికి బదిలీ అవ్వడం ఇదే మొదటిసారి. ముజ్తబా ఖమేనీకి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) నుంచి బలమైన మద్దతు ఉంది. పుతిన్ తన సందేశంలో ముజ్తబాను ‘ధైర్యవంతుడైన నాయకుడు’గా అభివర్ణించారు. రష్యాకు ఈ యుద్ధం వల్ల కొన్ని పరోక్ష లాభాలు కూడా ఉన్నాయి.
Also Read:Compensation: వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం.. ఎలా పొందాలంటే..
ప్రపంచ దృష్టి ఉక్రెయిన్ నుంచి పశ్చిమాసియా వైపు మళ్లడం వల్ల మాస్కోపై పాశ్చాత్య దేశాల ఒత్తిడి తగ్గుతోంది. అలాగే.. యుద్ధ భయంతో పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరలు రష్యా ఆర్థిక వ్యవస్థకు అండగా నిలుస్తున్నాయి. రష్యా-ఇరాన్ మధ్య కుదిరిన ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం’ ఇప్పుడు రక్షణ కవచంలా పనిచేస్తోంది. ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో వస్తున్న ఈ మార్పులు.. రష్యా అందిస్తున్న యుద్ధ సహాయం పశ్చిమాసియా సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తున్నాయి.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!