iPhone Ban in Russia: రష్యాలో ఐఫోన్స్ బ్యాన్.. ఎందుకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో తయారైన యాపిల్ ఐఫోన్లను ప్రభుత్వ అధికారులు ఉపయోగించకుండా నిషేధించినట్లు వెల్లడించింది. ఐఫోన్లు, ఐప్యాడ్ల వంటి ఇతర యాపిల్ ఉత్పత్తులను వినియోగించడం మానేయాలని రష్యా యొక్క ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ వేలాది మంది అధికారులకు చెప్పిన్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టి (జూలై 17 ) నుంచి రష్యా యొక్క వాణిజ్య మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులు ఇకపై ఆఫీసుల్లో ఐఫోన్లను ఉపయోగించడానికి అనుమతించబడరని నివేదికలో వెల్లడించారు.
Read Also: 2,600 Flights Cancelled: పిడుగుల ఎఫెక్ట్.. 2600కి పైగా విమానాలు రద్దు, 8 వేల విమానాలు ఆలస్యం..
Also Read
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
క్రెమ్లిన్, ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ గూఢచారి ఏజెన్సీలో ఆందోళన పెరుగుతుంది. క్రెమ్లిన్‌లోని వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థలలో యాపిల్ ఉత్పత్తులను వెంటనే నిషేదించాలని తెలిపారు. అమెరికా గూఢచర్య సంస్థల గూఢచర్య ప్రయత్నాల పెరుగుదలతో రష్యా సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యాపిల్ ఉత్పత్తులను నిషేధించినట్లు ప్రభుత్వ ఏజెన్సీకి సంబంధించిన ఓ అధికారి తెలిపారు. మంత్రిత్వ శాఖలలోని భద్రతా అధికారులు, ఎఫ్ఎస్బీ ఉద్యోగులు, ఐఫోన్స్ వాడటం సురక్షితం కాదని వాటికి ప్రత్యామ్నాయ మొబైల్ ఫోన్స్ వినియోగించాలని ప్రకటించారు.
Read Also: Varshini : ఫారెన్ వీధుల్లో పొట్టి షాట్లో పరేషాన్ చేస్తున్న యాంకర్ వర్షిణి..
గతంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025 నాటికి దేశీయంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌కు మారాలని తెలిపారు. దేశానికి సంబంధించిన “క్లిష్టమైన ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్”లో ఉన్న ఏజెన్సీలు, సంస్థలను ఆరోగ్య సంరక్షణ, విజ్ఞాన శాస్త్రం, ఆర్థిక రంగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఐఫోన్స్ నిషేదం అనేది కొన్ని రోజుల పాటు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. అయితే, అమెరికా తమ సాంకేతికతను వైర్‌ట్యాపింగ్ కోసం ఉపయోగిస్తున్నట్లు రష్యా భద్రతా- గూఢచారి చీఫ్ ఆండ్రీ సోల్డాటోవ్ పేర్కొన్నాడు. ఇలాంటి సమయంలో ఉద్యోగులు ఐఫోన్స్ ఉపయోగించడం వల్ల తమ దేశ రహస్యాలు బయటకు వెళ్లే అవకాశం ఉండటంతో దాన్ని కొన్ని రోజుల పాటు నిషేదిస్తున్నట్లు అతడు వెల్లడించారు. దీనిపై చాలా కాలంగా ఎఫ్ఎస్బీ ఆందోళన చెందుతోంది.
తాజావార్తలు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!