Varshini : ఫారెన్ వీధుల్లో పొట్టి షాట్‌లో పరేషాన్ చేస్తున్న యాంకర్ వర్షిణి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర యాంకర్ వర్షిణి గత కొంతకాలంగా వేకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.. పొట్టి పొట్టి దుస్తులేసుకుని ఎంజాయ్ చేస్తుంది. తన అందాల తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.. ఈ మధ్య సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా డ్రెస్సులు వేసుకొని తెగ రచ్చ రచ్చ చేస్తుంది.. అమెరికాని ఓ రౌండ్ చుట్టేస్తుంది. ఆమె ప్రస్తుతం సినిమాలకు అడ్డా అయిన యూనివర్సల్ స్టూడియో (హాలీవుడ్) వద్ద ఉంది. పొట్టి షాట్‌లో ఎంజాయ్ చేస్తుంది. థండర్ థైస్ చూపిస్తూ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చిందీ ఈ బ్యూటీ.. ఆ ఫోటోల ను అభిమానుల తో పంచుకుంది.. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ఈ ఫోటోలలో వర్షినితో పాటు ఫారెన్ అమ్మాయిలు సైతం పొట్టి షాట్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటుండగా, వారిని డామినేట్ చేస్తుందీ భామ. ఈ సందర్భంగా ఆమె పోస్ట్ చేస్తూ, బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ ని పొందుతున్నట్టు చెప్పింది.. ఏదేమైనా ప్రస్తుతం ఆ ఫోటోలు మాత్రం తెగ హంగామా చేస్తున్నాయి. ఈ అమ్మడు ఒకప్పుడు యాంకర్‌గా పాపులర్ అయ్యింది. ఇప్పుడు నటిగా టర్న్ తీసుకుంది. ఆమె `ఢీ` వంటి పలు షోస్‌కి యాంకర్‌గా చేసింది. కామెడీ స్టార్‌కి మెరిసింది. `ఢీ` బుజ్ షోకి చేసింది. ఇప్పుడు నటిగా టర్న్ తీసుకుంటుంది. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరుస్తుంది.
Also Read
- Tata Tigor Facelift: టియాగోను మర్చిపోయేలా కొత్త టిగోర్.. ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే మార్పులు
- Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
- New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
- KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
ఇటీవల `శాకుంతలం`లో దేవ కన్యలా మెరిసింది. మరోవైపు `భాగ్ సాలే` చిత్రంలో నటించింది. సత్య కి జోడీగా చేసి మెప్పించింది. గ్లామర్ బ్యూటీగా ఆకట్టుకుంది. దీంతోపాటు `భూతద్దం భాస్కర్ నారాయణ` సినిమాలో నటిస్తుంది.. నెమ్మదిగా సినిమా ఆఫర్స్ ను అందుకుంటుంది.. గ్లామర్ ఫోటోల తో నెటిజన్ల ని అలరిస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ ఇస్తుందీ సెక్సీ భామ.. ప్రస్తుతం పోస్ట్ చేస్తున్న ఫోటోలు గ్లామర్ డోస్ ఎక్కువ అవుతున్నాయి.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Tata Tigor Facelift: టియాగోను మర్చిపోయేలా కొత్త టిగోర్.. ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే మార్పులు
-
Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు
-
Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
-
New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
-
KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!

