Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Rs Per Month 1 Crore Earning Zomato Delivery Boy

Zomato: నెలకు రూ. 1 కోటి సంపాదిస్తున్న జొమాటో డెలివరీ బాయ్

Published Date :June 20, 2023 , 10:41 am
By NTV WebDesk
Zomato: నెలకు రూ. 1 కోటి సంపాదిస్తున్న జొమాటో డెలివరీ బాయ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

జీవితం కొన్నిసార్లు ఊహించని మలుపులు తిరుగుతుంది. ఒక చిన్న సంఘటన జీవిత దిశను మార్చివేస్తుంది. అయితే, ప్రస్తుత పరిస్థితిని చూసి ఒక వ్యక్తి భవిష్యత్తును అంచనా వేయడం నిజంగా తప్పే దీనికి ఉదాహరణ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్. ఆయన సీఈవో మాత్రమే కాదు జొమాటో వ్యవస్థాపకుడు కూడా. జొమాటో మొదట్లో నష్టాల్లో కూరుకుపోయినా, ఆ తర్వాత లాభదాయకంగా మారింది. నేడు, జొమాటో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ డెలివరీ యాప్‌గా నిలుస్తుంది. దీనికి కారణం గోయల్ సంకల్పం, కృషి కారణమని చెప్పవచ్చు.

Read Also: Mudragada Padmanabham: పవన్, మీ భాష వల్ల నష్టం తప్ప లాభం లేదు.. లేఖలో ముద్రగడ

పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలో జన్మించిన దీపిందర్ గోయల్ చిన్నతనంలో తెలివైన విద్యార్థి కాదు. గోయల్ ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. ఇది గోయల్ జీవితంలో సరికొత్త మలుపు తిరిగింది. ఈ సంఘటన అతని జీవితాన్నే మార్చేసింది. ఈ సంఘటన తర్వాత, గోయల్ స్కూల్ టాపర్లలో ఒకడిగా నిలిచాడు.

Read Also: Dowry Harassment: నా భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రిలో శవాన్ని వదిలేసి భర్త పరార్‌

ఐఐటీ ప్రవేశ పరీక్షకు సిద్ధం కావడానికి గోయల్ కుటుంబం అతన్ని చండీగఢ్ కు పంపించింది. అయితే గోయల్ సరిగా ప్రిపేర్ కాకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే, తర్వాత రోజుల్లో ఐఐటీ ఢిల్లీ పరీక్షలో ఫసయ్యాడు. దీపిందర్ 2005లో ఢిల్లీ ఐఐటీ నుంచి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత తన స్నేహితుడు పంకజ్ చడ్డాతో కలిసి జొమాటోను స్థాపించి గోయల్ తన విజయ యాత్రను స్టార్ట్ చేశాడు.

Read Also: Kia Seltos 2023: కొత్తగా రాబోతోన్న కియా సెల్టోస్.. జూలై 4న ఆవిష్కరణ…

అయితే.. 2021లో జొమాటోలో స్టాక్ మార్కెట్లో లిస్టైన తర్వాత, దీపిందర్ గోయల్ నికర విలువ రూ.5,345 కోట్లకు పెరిగింది. ఆ టైంలో జొమాటోలో అతని వాటా 4.7 శాతంగా ఉంది. కరోనా మహమ్మారి టైంలో జొమాటో డెలివరీ భాగస్వాముల పిల్లల విద్య కోసం దీపిందర్ గోయల్ రూ. 700 కోట్లు విరాళం ఇచ్చారు. దీంతో పాటు గోయల్ జొమాటోలో పనిచేసే మహిళలు-దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన పథకాలను తీసుకొచ్చాడు.

Read Also: Tamannah : ఆ సీన్స్ లో నటించడం పై స్పందించిన తమన్నా..

ప్రస్తుతం గోయల్‌ జొమాటో నుంచి ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. అయితే గోయల్ ఏటా రూ.358 కోట్లు కంపెనీ నుంచి అందుకుంటున్నాడు. అంటే రోజుకు కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు అని అర్థం. జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.66,874 కోట్లు. ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో, గోయల్ తనను తాను జొమాటో డెలివరీ బాయ్ గా పిలిపించుకోవడం ఇష్టమట. ఒక్కోసారి కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేసేందుకు కూడా అతడు వెళ్తుంటారు. దాని ద్వారా సంస్థ పేరును మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Business
  • business ideas
  • Deepinder Goyal
  • Zomato
  • Zomato CEO

తాజావార్తలు

  • Seema Haider: కుమారుడికి “భారత్” అని పేరు పెట్టిన పాకిస్థాన్ యువతి..

  • UN warning: ఆగని యుద్ధం.. ఇంధన, గ్యాస్‌, నిత్యావసరాల ధరలపై ఐక్యరాజ్యసమితి సీరియస్‌ వార్నింగ్..

  • Moinabad Farmhouse Drug Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక సమాచారం సేకరించిన సిట్

  • Iran War: వ్యూహం మార్చిన ఇరాన్.. భయంలో గల్ఫ్ దేశాలు..

  • Bellamkonda: తిరుమలలో బెల్లంకొండ వివాహం.. రేపే ఎంగేజ్మెంట్?

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions