Home
Deepinder Goyal
Deepinder Goyal News
-
Zomato: జొమాటో పేరు మారింది.. కొత్త పేరు ఇదే..
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేరు మారుతుంది. కంపెనీ బోర్డు పేరు మార్పును ఆమోదించింది. కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ వాటాదారులకు రాసిన లేఖలో ఈ సమాచారాన్ని అందించారు. అయితే, జొమాటో బ్రాండ్ పేరులో ఎటువంటి మార్పు ఉండదు. యాప్‌లో కూడా జొమాటోగానే ఉంటుంది. కంపెనీ పేరు మాత్రమే మార్చనున్నారు. జొమాటో లిమిటెడ్ కంపెనీ కాస్త ఇప్పుడు ఎటర్నల్ లిమిటెడ్ గా మారనుంది. -
Zomato: దూసుకుపోతున్న జొమాటో షేర్లు..గంటల్లోనే కోట్ల లాభం
ఈరోజు స్టాక్ మార్కెట్ భారీ పతనం మధ్య, ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో షేర్లు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. జూన్ త్రైమాసికంలో అద్భుతమైన పనితీరు ఆధారంగా కంపెనీ షేర్లు దాదాపు 19 శాతం పెరిగి రూ.278.45కు చేరాయి. -
Zomato CEO: బిలియనీర్ గా మారిన జొమాటో సీఈవో దీపిందర్ గోయల్..
Zomato CEO Deepinder Goyal: ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో ఒకటి కాదు ఏకంగా 3 కారణాల వల్ల ఈరోజు ముఖ్యాంశాల్లో చేరింది. వీటిలో అతిపెద్దది.. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ఇప్పుడు బిలియనీర్ క్లబ్ లో చేరారు. జోమాటో షేర్లలో బలమైన పెరుగుదల కారణంగా కంపెనీలో అతని వాటా విలువ అకస్మాత్తుగా 1 బిలియన్ డాలర్స్ ను దాటేసింది. మార్కెట్ పెరుగుదల మధ్య వారం మొదటి రోజున జొమాటో షేర్ 3 శాతానికి పైగా… -
Zomato CEO: జొమాటో సీఈవో సీక్రెట్‌గా రెండో పెళ్లి.. అమ్మాయెవరంటే…!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ మరోసారి ఏడడుగులు వేశాడు. రహస్యంగా మెక్సికో మోడల్ మునోజ్ గ్రెసియాను వివాహం చేసుకున్నాడు. -
Zomato: ‘‘ప్యూర్ వెజ్ మోడ్’’ని ప్రారంభించిన జొమాటో.. వారి కోసం ప్రత్యేకం..
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ‘జొమాటో’(Zomato) శాఖాహారుల కోసం సరికొత్తగా రాబోతోంది. శాఖాహార వినియోగదారుల్ని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ‘ప్యూర్ వెజ్ మోడ్’ని ప్రారంభించింది. వెజిటేరియన్ల కోసం ‘‘ప్యూర్ వెజ్ ప్లీట్’’ ద్వారా డెలివరీలు అందించబడుతాయి. జొమాటో సాంప్రదాయ డ్రెస్ కోడ్‌కి బదులుగా గ్రీన్ యూనిఫాం, గ్రీన్ డెలివరీ బ్యాగ్స్‌ని కలిగి ఉంటుంది. గతంలో వీరికి రెడ్ యూనిఫాం, రెడ్ డెలివరీ బాక్సులు ఉండేవి. ఇప్పుడు ఈ రెడ్ డ్రెస్ కోడ్ నాన్-వెజ్‌కి పరిమితం కానుంది. -
Zomato : ఢిల్లీలో ఖరీదైన భూములు కొన్న జొమాటో సీఈవో దీపిందర్ గోయల్
Zomato : ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఢిల్లీలో రెండు పెద్ద ప్లాట్ల కోసం ఒప్పందం చేసుకున్నారు. ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో దీపిందర్ గోయల్ మొత్తం ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. -
Zomato, Swiggy : ఇళ్లలో వంటే చేయనట్టుంది మనోళ్లు.. జొమాటోలో ప్రతి సెకనుకు 140 ఆర్డర్లట
Zomato, Swiggy : 2024 సంవత్సరం అద్భుతంగా ప్రారంభమైంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఘనస్వాగతం లభించింది. ప్రజలకు చాలా పార్టీలు ఉండేవి. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు జొమాటో, స్విగ్గీ దీని నుండి చాలా లాభపడ్డాయి. -
Deepinder Goyal: డెలివరీ బాయ్ అవతారమెత్తిన జొమాటో సీఈవో.. స్వయంగా తానే..!
జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ డెలివర్ బోయ్ అవతారమెత్తాడు. తానే స్వయంగా బైక్ పై వెళ్లి ఆర్డర్లు డెలివరీ చేశారు. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా.. ఆయన ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా ఫ్రెండ్ షిప్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. డెలివరీ భాగస్వాములు, రెస్టారెంట్ భాగస్వాములు, కస్టమర్లకు దీపిందర్ గోయల్ ఫ్రెండ్ షిప్ డే బ్యాండ్లు, ఫుడ్ ను పంపిణీ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోని దీపిందర్ గోయల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.… -
Zomato: నెలకు రూ. 1 కోటి సంపాదిస్తున్న జొమాటో డెలివరీ బాయ్
గోయల్ తనను తాను జొమాటో డెలివరీ బాయ్ గా పిలిపించుకోవడం ఇష్టమట. ఒక్కోసారి కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేసేందుకు కూడా అతడు వెళ్తుంటారు. దాని ద్వారా సంస్థ పేరును మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Michael Bracewell: భారత్ ఇలా చేస్తే మాకు గెలుపు అవకాశాలు లేనట్లే.. కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆవేదన..
-
Chandra Kumar Bose: “చరిత్రను వక్రీకరించడం నేరం”.. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
-
AP Mayor Elections 2026: 13 కార్పొరేషన్లలో 346 నామినేషన్ల ఉపసంహరణ.. చిత్తూరులోనే అత్యధికం!
-
Hyundai Bayon SUV: Hyundai Bayon లాంచ్.. ధర రూ.9.99 లక్షలు, 1.5L ఇంజిన్‌తో కొత్త SUV!
-
Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!