Independence Day Sale 2024: ఇండిపెండెన్స్ డే సేల్.. వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్‌పై 20 వేల డిస్కౌంట్!
- వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్
- ఆగష్టు 31 వరకు సేల్
- ఫోల్డబుల్ ఫోన్‌పై 20 వేల డిస్కౌంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Offers on OnePlus 12 in Independence Day Sale 2024: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్’ ప్రత్యేక సేల్‌ను తీసుకొచ్చింది. ఆగష్టు 15న మొదలైన ‘ఇండిపెండెన్స్ డే సేల్’ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్, ఆఫ్ లైన్ స్టోర్లలో ఆఫర్లు పొందొచ్చు. రూ.1,39,999 ధర గల వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్‌ను వన్‌కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే.. ఏకంగా రూ.20వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద మరో 8 వేల వరకు తగ్గే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 12 ఫోన్‌ను వన్‌కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.7,000 తగ్గింపు పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద మరో రూ.10 వేల వరకు తగ్గనుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.64,999గా ఉంది. రూ.44999 ధర గల వన్‌ప్లస్ 12ఆర్‌పై రూ.2000 తగ్గింపు ఉండగా.. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద మరో రూ.5 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. వన్‌ప్లస్ నార్డ్4పై రూ.2000 వరకు డిస్కౌంట్ ఉండగా.. వన్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్టు ద్వారా కొనుగోలు చేస్తే రూ.3 వేల వరకు తగ్గింపు పొందొచ్చు.
Also Read
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
వన్‌ప్లస్ నార్డ్ సీఈ4పై వన్‌కార్డ్, ఐసీఐసీఐ కార్డ్ యూజర్లకు రూ.3,000 వరకు తగ్గింపు అందిస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్‌ను వన్‌కార్డ్, ఐసీఐసీఐ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 వరకు తగ్గింపు అందిస్తోంది. అన్ని ఫోన్లపై నో- కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. బ్యాంకు ఆఫర్లతో పాటు అదనపు ప్రయోజనాలను వన్‌ప్లస్ అందిస్తోంది. జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై రూ.2250 విలువచేసే బెనిఫిట్స్ పొందొచ్చు.
తాజావార్తలు
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!