Roshan Meka: బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీలతో ఛాంపియన్ హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Roshan Meka: తెలుగు చిత్ర పరిశ్రమలో ‘క్లాస్’, ‘మాస్’ ఆడియన్స్‌ను మెప్పించగల యంగ్ హీరోల్లో రోషన్ మేఖా ఒకరు. ‘పెళ్ళిసందడి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో, ఛాంపియన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టుల విషయంలో స్పీడ్ పెంచాడు. తాజాగా ఈ యంగ్ హీరో డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక సరికొత్త ప్రేమకథకు పచ్చజెండా ఊపినట్లు టాలీవుడ్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
READ ALSO: Andhra Pradesh Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 56 అజెండా అంశాలకు ఆమోదం..
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అంటే ఆహ్లాదకరమైన ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’, ‘సమ్మోహనం’ వంటి సినిమాల్లో ఉండే సున్నితమైన హాస్యం, లోతైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తాయి. ఇప్పుడు రోషన్ మేఖా కోసం ఇంద్రగంటి ఒక ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని సిద్ధం చేసినట్లు సమాచారం. రోషన్ ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో ఒక ప్రేమ కథ చిత్రం చేస్తున్నాడు. ఇది ఒక ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే, ఇంద్రగంటి ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టడం విశేషం. ఒకవైపు శైలేష్ మార్క్ ఎమోషన్స్, మరోవైపు ఇంద్రగంటి మార్క్ లైట్-హార్టెడ్ రొమాన్స్.. ఇలా రెండు వైవిధ్యమైన ప్రేమకథలతో రోషన్ తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నాడని అంటున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి హీరోయిన్ ఎవరు, సంగీతం ఎవరు అందిస్తారు, అనే విషయాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.
READ ALSO: The Kerala Story 2: “ది కేరళ స్టోరీ 2’కు సెన్సార్ షాక్: ఏకంగా 16 కట్స్!
తాజావార్తలు
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
-
Young Heroines: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలతో కొత్త రూట్లో యంగ్ హీరోయిన్లు! అసలు లెక్క ఇదే..
-
VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?