Mercedes-Benz G580 EQ Electric: రూ.3కోట్ల కారు కొన్న దేశంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే.. దాని ఫీచర్లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mercedes-Benz G580 EQ Electric: మెర్సిడెస్-బెంజ్ ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో దిగ్గజ G-వాగెన్ ఎలక్ట్రిక్ వెర్షన్, జీ580 ఈక్యూని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ SUV దాని పవర్ ఫుల్ లుక్స్, ఫీచర్ల కారణంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. భారతదేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే రోహిత్ మైనంపల్లి ఈ కారును మొదట కొనుగోలు చేశారు. డాక్టర్ రోహిత్ మైనంపల్లి తెలంగాణ రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటారు. తెలంగాణ ఎమ్మెల్యే కారు ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మెర్సిడెస్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ లుక్
రోహిత్ మైనంపల్లి ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూవీని డీప్ బ్లాక్ షేడ్ లో కొనుగోలు చేశాడు. ఈ ఎలక్ట్రిక్ కారు లుక్ G-వాగెన్ ICE వెర్షన్‌ని పోలి ఉంటుంది. ఈ కారు ముందు గ్రిల్, హెడ్‌ల్యాంప్‌లు, బంపర్ G63, G400d లాగా ఉన్నాయి. ఈ ఎస్ యూవీ బాక్సీ డిజైన్‌ను ఆటోమేకర్లు మార్చలేదు.
Also Read
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
Read Also:Minister Satyakumar Yadav: ఢిల్లీలో బీజేపీ విజయం.. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి..
జీ580 ఈక్యూ ఈవీ ఫీచర్లు
ఈ మెర్సిడెస్ కారు ప్రీమియం ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే.. దీనికి రెండు 12.3-అంగుళాల డిస్ప్లేలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం, మరొకటి ఈ కారు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కోసం. ఈ కారులో ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్లు అందించబడ్డాయి. ఈ ఈవీలో మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హీట్, కూల్ సీట్లు వంటి అనేక ఫీచర్లు అందించారు.
మెర్సిడెస్ EV శ్రేణి
Mercedes-Benz G580 EQ ICE వెర్షన్ లాగానే, ఈ ఎలక్ట్రిక్ కారు కూడా ఆఫ్-రోడింగ్ కోసం రూపొందించారు. ఈ వాహనంలో నాలుగు వీల్స్ కు నాలుగు మోటార్లు ఉన్నాయి. G580 EQ 116 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 587 PS పవర్ ఉత్పత్తి చేస్తుంది. 1,164 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెర్సిడెస్ ఈ ఎలక్ట్రిక్ SUV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 473 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తుంది.
Read Also:Delhi Election Results: ఆప్‌లో నెం.1, 2కు షాకిచ్చిన ఓటర్లు.. కారణమిదేనా?
G580 EQ ఎలక్ట్రిక్ వేరియంట్ ధర
ఈ మెర్సిడెస్ కారులో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది.. దీని సహాయంతో ఈ కారును 32 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు కేవలం ఐదు సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 180 కి.మీ. మెర్సిడెస్ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 3 కోట్లు.
తాజావార్తలు
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!