Rohit Sharma: కొడుకు పుట్టిన తర్వాత మొదటిసారి స్పందించిన హిట్ మ్యాన్..
- రెండోసారి తండ్రైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ
- నవంబర్ 15న మగబిడ్డకు జన్మనిచ్చిన రోహిత్ సతీమణి రితికా సజ్దే
- రోహిత్-రితిక 13 డిసెంబర్ 2015న వివాహం
- కొడుకు పుట్టడంపై మొదటి సారి స్పందించిన రోహిత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రి అయ్యాడు. భార్య రితికా సజ్దే నవంబర్ 15న (శుక్రవారం) మగబిడ్డకు జన్మనిచ్చింది. రోహిత్ శర్మకు కొడుకు పుట్టడంతో అతని కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు నలుగురయ్యారు. రోహిత్, రితిక దంపతులకు 2018లో సమైరా అనే కూతురు జన్మించింది. కాగా.. కొడుకు పుట్టడంపై రోహిత్ శర్మతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. రోహిత్ శర్మ మొదటి సారి స్పందించాడు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసి తన భావాలను వ్యక్తం చేశాడు. అయితే.. కొడుకు పుట్టడంతో భారత జట్టుతో కలిసి రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లలేదు. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది.
Read Also: Minister Savitha: త్వరలో 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
రోహిత్ శర్మ శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోషకరమైన కుటుంబం సింబాలిక్ ఫొటోను షేర్ చేశాడు. అంతేకాకుండా ఫోటోపై “మేము నలుగురితో కూడిన కుటుంబం” అని రాశాడు. ఓ సోఫాపై కూర్చుని వారు నవ్వుతున్నట్లు ఫొటోలో చూడవచ్చు. కాగా.. రోహిత్ శర్మ పోస్ట్‌పై అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. నెటిజన్లు తమదైన శైలిలో విషెస్ తెలుపుతున్నారు. రోహిత్ శర్మ, రితిక 2015 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నారు.
Read Also: Banana: చలికాలంలో అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిదేనా..?
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!