Robbery Vegetable Vendor: ఈ మధ్యకాలంలో చాలామంది కష్టపడి పని చేయలేక.. అడ్డదారులలో సంపాదించడానికి ఎగబడుతున్నారు. ఇందులో భాగంగానే చాలామంది దోపిడీలకు, దొంగతనాలకు, మోసాలకు పాలపడడం లాంటి వాటికీ అలవాటు పడిపోయారు. కష్టపడి పని చేసి సంపాదించిన వారు ఈ దోపిడీ దొంగల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇదివరకు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఢిల్లీ నగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటన సంబంధించిన వీడియో…