Football Association : ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫీసులో చోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ విషయాన్ని ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ జీపీ పాల్గుణ ధృవీకరించారు. సోమవారం ఉదయం కార్యాలయం ఓపెన్ చేయగా, వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయని తెలిపారు. ఇక ట్రోఫిలు, ఆటగాళ్లకు సంబంధించిన కిట్లు చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. రూ. 50 వేల విలువ చేసే ట్రోఫీలు, రూ. 10 వేల విలువ చేసే కిట్లు అదృశ్యమయ్యాయని చెప్పారు.
Also Read
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
సోమవారం ఉదయం ఆఫీసును క్లీన్ చేసేందుకు వచ్చిన పని వారు ఈ ఘటనను గుర్తించి తనకు సమాచారం అందించారని వెల్లడించారు. తాను ఆఫీసుకు వచ్చి చూసేసరికి ట్రోఫీలు, కిట్లు కనబడటం లేదని తెలిపారు. అనంతరం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎల్బీ స్టేడియం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!