Ricky Ponting: బీసీసీఐ ఆఫర్ను రిజెక్ట్ చేసిన రికీ పాంటింగ్.. కారణమేంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా కోచ్ పదవిని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తిరస్కరించాడు. అందుకు గల కారణాలను ఆయన వెల్లడించాడు. నేషనల్ టీమ్‌తో కలిసి సీనియర్ కోచ్‌గా పని చేయాలని ఆసక్తి ఉందని చెప్పాడు.. కానీ ఓ కారణంతో బీసీసీఐ ఆఫర్‌కు నో చెప్పినట్లు రికీ పాంటింగ్ తెలిపాడు. భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపలేమో అన్న ఆలోచనతో కోచ్ పదవిని తిరస్కరించానని చెప్పాడు. ద్రవిడ్‌ను కోచ్‌గా కొనసాగమని బీసీసీఐ కోరినప్పటికీ అతను కూడా అదే కారణంతో తప్పుకుంటున్న విషయం తెలిసిందే.
Kaamya Karthikeyan: ఎవరెస్ట్‌ని అధిరోహించిన 16 ఏళ్ల బాలిక.. అతి చిన్న వయస్కురాలిగా రికార్డ్..
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
టీమిండియా కోచ్‌గా తనను బీసీసీఐ సంప్రదించిందని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోందని రికీ పాంటింగ్ వెల్లడించాడు. ఆ విషయం తనకు తెలియకుండానే సోషల్ మీడియాలో పాపులర్ అయిపోతుందని చెప్పాడు. అయితే ఐపీఎల్ సాగుతున్న సమయంలో టీమిండియా కోచ్‌గా తనకు ఆసక్తి ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారని పాంటింగ్ తెలిపాడు. మరోవైపు.. కోచ్ పదవి చేపడితే ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలకు పని చేయకుండా ఉంటుందని.. ఇది కూడా మరో కారణమేనని చెప్పుకొచ్చాడు.
Mumbai: థానే కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి
ప్రధాన కోచ్ ఏడాదికి 10 నుంచి 11 నెలల వరకు పనిచేయాల్సి ఉంటుందని.. ఇది తన లైఫ్ స్టైల్‌కు సరిపోదు అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. టీమిండియా కోచ్ పదవి తీవ్ర ఒత్తిడితో ఉంటుందని.. విదేశీ క్రికెటర్లు ఆసక్తి చూపకపోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా ప్రధాన కోచ్ కోసమని బీసీసీఐ రంగంలోకి దిగింది. అందుకోసం వీవీఎస్ లక్ష్యణ్, స్టీఫెన్ ప్లెమింగ్ కోసం బీసీసీఐ ఎంత ప్రయత్నించినప్పటికీ వారు ఒప్పుకోవడం లేదు. మరోవైపు.. ఫ్లెమింగ్ కోసం ఎంఎస్ ధోనీని బీసీసీఐ రంగంలోకి దించింది. ఫ్లెమింగ్‌తో కోచ్ పదవికి అప్లై చేయించడానికి బీసీసీఐ ధోనీ సహాయాన్ని కూడా కోరినట్లు కథనాలు వచ్చాయి. అయితే.. భారత జట్టు కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!