Revanth Reddy : కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం తెచ్చిన ఉప ఎన్నిక ఇది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ కోరుకోలేదని, కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం తెచ్చిన ఉప ఎన్నిక ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఈ ఉప ఎన్నికతో ప్రజకు లాభం కలగాలి.. కానీ అలాంటి నాయకులకు కాదు. సర్పంచులను గెలిపిస్తే నిధులు ఇవ్వని వారు.. ఇపుడు ఎమ్మెల్యేను గెలిపిస్తే ఇస్తారా. వేలాది ఎకరాలు భూములు గుంజుకుని గుంట నక్కల్లా టీఆరెస్ నాయకులు ఇక్కడ తిరుగుతున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులారా మునుగొడులో చర్చకు రండి. సమస్యలపై చర్చించి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలో చెప్పండి. ప్రజలారా మీ ఆడబిడ్డ స్రవంతిని గెలిపించండి. కేంద్రంలో , రాష్ట్రంలో అధికారంలో ఉన్నవాళ్లు దోపీడీ సొమ్ముతో ముఠాలతో మన గ్రామాలకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని చంపాలని కుట్ర చేస్తున్నరు.
Also Read
- KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
మునుగోడు గడ్డపై గెలవకపోతే కాంగ్రెస్ ను చంపాలనుకున్న వారి కుట్ర గెలుస్తది. వేల కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ పై బీజేపీ ఎందుకు కేసులు పెట్టడం లేదు. బీజేపీ,టీఆరెస్ రెండూ ఒక్కటే. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందనే వాళ్లకు ఒకటే చెబుతున్న. కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంది, మారుమూల పల్లెల్లో ఉంది. నేను అనని మాటను అన్నట్లుగా కమ్యూనిస్టు నేత సాంబశివరావు చిత్రీకరిస్తున్నారు. కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని నేను అనలేదు. మీ ఎమ్మెల్యేలను కొనుక్కున్న వారితో ఎలా కలిశారని మాత్రమే అన్నానని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్‌లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!