Bengaluru: రెస్టారెంట్‌కు షాక్.. చల్లని ఆహారాన్ని వడ్డించినందుకు భారీ జరిమానా
- రెస్టారెంట్‌కు జిల్లా వినియోగదారుల కోర్టు షాక్
- చల్లని ఆహారాన్ని వడ్డించినందుకు రూ.7వేలు జరిమానా
- మహిళ కస్టమర్ ఫిర్యాదుతో న్యాయస్థానం తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏదైనా హోటల్‌కు గానీ.. లేదంటే రెస్టారెంట్‌కు గానీ వెళ్లినప్పుడు తాజాగా.. వేడి వేడిగా ఏవైనా ఆహార పదార్థాలు దొరుకుతాయేమోనని ఆశించి వెళ్తుంటాం. తీరా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక చల్లని ఆహార పదార్థాలు వడ్డిస్తే ఎవరూ ఇష్టపడరు. కానీ ఓ కస్టమర్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వేడి.. వేడిగా తిందామని వెళ్తే.. తీరా చల్లారిన ఆహారాన్ని వడ్డించడంతో మహిళా కస్టమర్ షాక్‌కు గురైంది. ఇదేంటి.. చల్లని ఆహారాన్ని ఇచ్చారని అడిగితే.. సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె మరింత ఆవేదనకు గురైంది. రెస్టారెంట్ తీరుపై జిల్లా వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేసింది. మొత్తానికి ఆమె విజయం సాధించింది. చల్లని ఆహారాన్ని వడ్డించినందుకు రూ.7,000 జరిమానాను న్యాయస్థానం విధించింది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Rajasthan: “గిరిజనులకు DNA టెస్ట్”.. విద్యాశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
బెంగళూరులోని ఉడిపి గార్డెన్ రెస్టారెంట్‌కు ఓ మహిళ కస్టమర్ అల్పాహారం తినేందుకు వెళ్లింది. కానీ తీరా అక్కడికెళ్లాక చల్లని పదార్థాలు వండించారు. దీంతో ఆమె నిలదీస్తే.. సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం..చల్లని ఆహారాన్ని అందించనందుకు రెస్టారెంట్‌కు రూ.7,000 జరిమానా విధించింది.
ఇది కూడా చదవండి: Misbehaving: నన్ను తన గదికి పిలిచాడు.. పోలీస్ అధికారి పై ట్రైనీ మహిళా ఇన్‌స్పెక్టర్ తీవ్ర ఆరోపణలు
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!