Reliance Jio Laptop: రిలయన్స్ జియో నుంచి క్లౌడ్ ల్యాప్‌టాప్.. ధర 15 వేలు మాత్రమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reliance Jio to Launch Cloud Laptop Soon in India: టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన ‘రిలయన్స్ జియో’.. బడ్జెట్ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌లను తీసుకొస్తోంది. ఇప్పటికే జియో బుక్, జియో బుక్ 4జీ ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చిన జియో.. మరో కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఓ నివేదిక ప్రకారం… క్లౌడ్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్‌లోకి సుమారు రూ. 15,000 ధరతో లాంచ్ చేయనుంది. ప్రస్తుతం మార్కెట్లో లాప్ టాప్ ధర కనీసం రూ.50 వేలు పలుకుతున్న సంగతి తెలిసిందే.
Also Read: OnePlus 12 Launch: వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసింది.. సూపర్ ఫీచర్లు ఇవే!
Also Read
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
జియో క్లౌడ్ ల్యాప్‌టాప్ కేవలం ఒక యాక్సెస్ డివైజ్ లానే పనిచేస్తుంది. ల్యాప్‌టాప్‌లో జరిగే ప్రాసెస్ అంతా బ్యాగ్రౌండ్‌లో జియో క్లౌడ్‌లో జరుగుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి హెచ్‌పీ క్రోమ్ బుక్‌లో టెస్టింగ్ చేస్తున్నారు. అయితే ఈ ల్యాప్‌టాప్ తక్కువ ధరకే వస్తున్నా.. క్లౌడ్ సేవలు వినియోగించుకోవడం కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. జియో ల్యాప్‌టాప్ కాకుండా.. కేవలం జియో క్లౌడ్ పీసీ సాఫ్ట్‌వేర్‌ను కూడా కంపెనీ అందిస్తుంది. దీంతో యూజర్లు తమ ల్యాప్‌టాప్స్ లేదా స్మార్ట్ టీవీలో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని సేవలను పొందొచ్చు.
.
తాజావార్తలు
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!