NTV Telugu Site icon

Musi River : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌పై మినిట్స్‌ విడుదల

Ts Gov Logo

Ts Gov Logo

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం మినిట్స్‌ విడుదల చేసింది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లో 2017లో- MRDCL సమావేశాల్లో చర్చించిన అంశాలు, 2018 – ప్రాజెక్ట్ చర్చల ప్రారంభం, MRDCL అధికారులతో 09.07.2018న సమావేశం నిర్వహించినట్లు పేర్కొంది. నదీ గర్భంలో ఉన్న ఆక్రమణలను లెక్కించాలని నిర్ణయించారని, బఫర్ జోన్ 1 నెల వ్యవధిలో నది సరిహద్దును సక్రమంగా ఫిక్సింగ్ చేస్తుందని తెలిపారు. పునరావాసం, భూమి కోసం ఒక నివేదిక తయారు చేయబడుతుందని, ఆక్రమణల తొలగింపునకు వ్యూహం సిద్ధం చేయడంపై చర్చించారని ప్రభుత్వం తెలిపింది. దీనిపై 2020 – అప్పటి గౌరవనీయ మంత్రి కేటీఆర్ సమావేశం.. 27.06.2020న అప్పటి మంత్రి, కేటీఆర్ సమీక్షా నిర్వహించినట్లు తెలిపారు.

GST collections: సెప్టెంబర్‌లో భారీ పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఎన్ని కోట్లంటే..!

నిర్ణయాలు::

Dera baba: హర్యానా ఎన్నికల వేళ డేరా బాబా విడుదల.. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ