Khalistan: గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర.. RAW ప్రమేయం ఉందన్న యూఎన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan: సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘RAW’ అధికారి ప్రమేయం ఉందని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం నాడు న్యూస్ టెలికాస్ట్ చేసింది. ఆ అధికారి పేరును విక్రమ్ యాదవ్‌గా గుర్తించినట్లు చెప్పుకొచ్చింది. అమెరికాలోని సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ అధికార ప్రతినిధి గురుపత్వంత్ సింగ్ ఖలిస్థానీల కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. భారత ప్రభుత్వం అతనిని ఉగ్రవాదిగా ప్రకటించడంతో.. అమెరికాలో ప్రాణాంతక ఆపరేషన్‌ను భారత గూఢచర్య సంస్థ నిర్వహించడంపై అగ్రరాజ్య అధికారులు మండిపడినట్లు ఆ కథనంలో పేర్కొంది.
Read Also: PM Modi: నేడు తెలంగాణకు మోడీ.. జహీరాబాద్, మెదక్ లో ప్రధాని ప్రచారం..
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
అయితే, అమెరికా నిఘా విభాగాలు గురుపత్వంత్‌పై హత్యాయత్నాన్ని అడ్డుకున్నాయని ఈ సందర్భంగా వాష్టింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. ‘RAW’ ఉన్నతాధికారుల పర్మిషన్ తోనే విక్రమ్ యాదవ్ పన్నూపై ఈ హత్యాయత్నంలో వారి ప్రమేయం కూడా ఉందని అమెరికా నిఘా, గూఢచర్య వర్గాలు భావిస్తున్నట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనంలో వెల్లడించింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితమైన అంతర్గత బృందానికి కూడా గురుపత్వంత్‌ను హతమార్చే పథకం గురించి తెలుసని.. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను అమెరికా సంస్థలు కొంతమేరకు గుర్తించినట్లు చెప్పుకొచ్చింది.
Read Also: Gun Fire : నార్త్ కరోలినాలో కాల్పులు.. ముగ్గురు అధికారులు మృతి.. ఐదుగురికి గాయాలు
అలాగే, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోవల్ కు ఈ విషయం తెలిసే ఛాన్స్ ఉన్నా.. అందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవని అమెరికా అధికారులను వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనంలో తెలిపింది. విదేశాల్లోని తమ శత్రువులను నిర్మూలించేందుకు కొన్ని దేశాల ప్రభుత్వాలు వివిధ చర్యలకు పాల్పడుతున్నాయి.. వాటిపై పరిశోధనల క్రమంలోనే గురుపత్వంత్ సింగ్‌పై హత్యాయత్నం వివరాలను, ఆధారాలను సేకరించే ప్రయత్నం జరిగిందని అమెరికన్ బిలియనీర్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ఈ విషయాన్ని పేర్కొనింది.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!