Rashmika Mandanna First Look in Kubera Movie: నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ సోషల్ డ్రామా చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జునతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నారు. కుబేర సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమి