Girl Friend : రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌కి డేట్ ఫిక్స్
- డిసెంబర్ 9న రిలీజ్ కానున్న ది గర్ల్ ఫ్రెండ్ టీజర్
- వరుస సినిమాలను లైన్లో పెట్టిన నేషనల్ క్రష్
- సినిమాను డైరెక్ట్ చేయనున్న రాహుల్ రవీంద్రన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Girl Friend : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రష్మి తన సత్తా చాటుతుంది. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుని బాక్సాఫీస్ హిట్ సినిమాలలో నటిస్తోంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా.. తాజాగా బాలీవుడ్ లో కూడా యానిమల్, పుష్ప 2 సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది ఈ అందాల సుందరి. ఆ తర్వాత విడుదలైన యానిమల్ సినిమాతో తనదైన నట విశ్వరూపాన్ని చూపించి అందరి మన్నలను పొందింది. ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప టు ది రూల్, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి సినిమా చిత్రీకరణలతో బిజీ బిజీగా గడిపేస్తోంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు సంబంధించి చిత్రబృందం గతంలో పోస్టర్లను రిలీజ్ చేసింది. ఇందులో రష్మిక చాలా క్యూట్ గా కనిపించింది. ఈ ఫోటోలను చూస్తే మళ్ళీ మళ్ళీ ఆమెను చూడాలనిపించే విధంగా ఉన్నాయి.
Read Also:CM Revanth Reddy : దుబాయ్, సింగపూర్ తరహా షాపింగ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలి..
Also Read
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
- US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
ప్రస్తుతం ‘పుష్ప-2’ సక్సెస్ ను అమ్మడు తెగ ఎంజాయ్ చేస్తుంది. సినిమాలో తన పర్ఫార్మెన్స్‌తో యావత్ దేశవ్యాప్తంగా శ్రీవల్లి పాత్రలో రష్మిక చేసిన పర్ఫార్మెన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఆమె ఈ సినిమాలో చేసిన డ్యాన్స్ స్టెప్పులు బాగా వైరల్ అవుతున్నాయి. ఇలా అందరు ‘పుష్ప-2’ మేనియాలో ఉండగానే, తన నెక్స్ట్ మూవీ అప్డేట్ తీసుకొచ్చింది. రష్మిక నటిస్తున్న నెక్స్ట్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్ర యూనిట్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమాలోని రష్మక పాత్రకు సంబంధించిన టీజర్‌ను డిసెంబర్ 9న రిలీజ్ చేయబోతున్నట్లు వారు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాలో రష్మిక నటనకు దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ప్రశంసలు కురిపించాడు. ఇక ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఆమె ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వనుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు.
Read Also:Pushpa 2: ఆ ఫాన్స్ కి మాకు సంబంధం లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కీలక ప్రకటన!
తాజావార్తలు
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్‌పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్‌కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
-
Jyotika: అందుకే తమిళ ఇండస్ట్రీకి వెళ్లా..చెన్నై నా జీవితాన్నే మార్చింది
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!