Rashmika Mandanna : నేషనల్ క్రష్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ భామ వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీ బిజీ గా ఉంది. సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.ఈ భామ తన గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.రష్మిక మందన్నా తన గ్లామర్ తో అలాగే అద్భుతమైన నటనతో నేషనల్ క్రష్ గా మారింది.. రష్మిక ఎప్పుడూ కూడా ట్రేండి గా ఉంటుంది.. ఆమె ప్రారంభం లో ఎంతో పద్ధతిగా కనిపించిన కానీ ఆ తర్వాత తన అందాల డోస్ పెంచింది. బాలీవుడ్ కి వెళ్లాక మరీ పూర్తి గా మారిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమ లో ఈ భామ ఛలో,గీతగోవిందం,సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి చిత్రాలతో వరుస గా హిట్లు అందుకుని స్టార్ హీరోయిన్ అయింది.. దీంతో స్టార్ హీరోలతో వరుసగా ఛాన్స్ లు కొట్టేస్తుంది.. ఆ తర్వాత `దేవదాసు` మరియు `డియర్ కామ్రేడ్` వంటి ప్లాప్స్ ఎదురైనా కానీ వాటి ప్రభావం తనపై పడలేదు.
`పుష్ప సినిమాతో ఈ భామ పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది రష్మిక. ఇందులో శ్రీవల్లి గా నటించి అందరినీ బాగా ఆకట్టుకుంది. అలరించింది. శ్రీవల్లి గా ఇంటర్నేషనల్ వైడ్‌గా కూడా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇతర దేశాల వారు కూడా శ్రీవల్లి డాన్సు చేస్తూ రీల్స్ కూడా చేసారు. దీనితో ఈ భామ కు బాలీవుడ్ లో అవకాశాలు కూడా వచ్చాయి.నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు గ్లామర్ డోస్ పెంచింది. నిత్యం గ్లామర్ ఫోటో షూట్లతో షాకిస్తూ వచ్చింది.హాట్ అందాలతో రెచ్చగొడుతుంది.రష్మిక లేటెస్ట్ గా సరికొత్త అందాల తో అదరగొట్టింది. రెడ్ టాప్ మరియు పింక్ స్కర్ట్ ధరించి టైట్ డ్రెస్‌లో అందాల విందు చేసింది కిల్లింగ్ పోజులతో రెచ్చగొడుతుంది.ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?