Rashmika: పుష్ప 2 ప్రెస్ మీట్లో బ్లాక్ మ్యాజిక్ చేసిన రష్మిక… హీటెక్కించింది పో
- గ్లామర్ తో అదరగొట్టిన రష్మిక మందన్నా
- బ్లాక్ డ్రస్ లో ఆకట్టుకున్న నేషనల్ క్రష్
- డిసెంబర్ 5న పాన్ వరల్డ్ లెవల్లో పుష్ప 2 విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను నిర్వహిస్తుంది. పుష్ప 2 ప్రెస్ మీట్ సందర్భంగా ముంబై వేదికగా జరిగిన ఈవెంట్‌లో నేషనల్ క్రష్ రష్మిక తన గ్లామర్ తో పిచ్చెక్కించేసింది. అందరి చూపులను తిప్పుకోనివ్వకుండా అందాలతో కట్టిపడేసింది. బ్లాక్ డ్రెస్‌లో కనిపించిన రష్మిక.. తన స్మైల్ తో అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రెస్ మీట్ లో రష్మిక ‘పుష్ప 2’ ప్రమోషన్లలో భాగంగా చిత్త యూనిట్ తో పాటు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక తన అనుభవాలను పంచుకుంటూ సినిమా గురించి కొన్ని కీలక విషయాలను వెల్లడించింది.
Also Read
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
‘పుష్ప 2: ది రూల్’ డిసెంబర్ 5న పాన్ వరల్డ్ లెవల్లో విడుదల కానుంది. అల్లు అర్జున్, రష్మిక జోడీని మళ్లీ తెరపై చూడటానికి వారి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ హైప్ నెలకొంది. ఇక ప్రమోషన్లలో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఐకానిక్ ప్రెస్ మీట్‌లో చిత్రయూనిట్ హైప్ వేరే లెవెల్‌లో ఉందనే చెప్పుకోవాలి. ఈ ఈవెంట్ లో రష్మిక తన సింప్లిసిటీతో పాటు స్టైలిష్ లుక్, చూపు తిప్పుకోనివ్వని అందాలను ప్రదర్శించి యూత్ న అట్రాక్ట్ చేసింది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలు, ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచాయి. ప్రొమోషన్లలో భాగంగా విడుదల చేసిన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ‘పుష్ప 2’ కేవలం సినిమా కాదు, ఒక బ్రాండ్‌గా మారిపోతుంది. ఈ ప్రెస్ మీట్ ద్వారా మేకర్స్ సినిమా ప్రమోషన్ స్ట్రాటజీపై ఎంత ఫోకస్ పెడుతున్నారో స్పష్టంగా అర్థమవుతుంది.
ఇక ఈ సినిమాలో రష్మిక పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది, అల్లు అర్జున్ మరింత ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోబోతున్నారని సమాచారం. ఈ ఈవెంట్‌తో ‘పుష్ప 2’ కి సంబంధించిన హైప్ మరింత పెరిగింది. డిసెంబర్ 4న యూఎస్ ప్రీమియర్ షోలతో మొదలవుతూ, డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచుతుందని అంతా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!