వరుస పాన్ ఇండియా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న, తాజాగా తన బిజీ షెడ్యూల్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు. కేవలం రెండు రోజుల సెలవు దొరకడం తో, తన బెస్ట్ ఫ్రెండ్స్ మరియు నటి వర్షా బొల్లమ్మతో కలిసి శ్రీలంక వెకేషన్‌కు వెళ్లారు. అక్కడ అందమైన ప్రకృతి ఒడిలో గడుపుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ఈ రెండు రోజులు నాకు చాలా స్పెషల్, ఈ మూమెంట్స్ మమ్మల్ని…