Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ambedkar Konaseema District Rapaka Vara Prasada Rao Meets Gollapalli Surya Rao

Rapaka and Gollapalli: గొల్లపల్లి, రాపాక మధ్య సమసిన విభేదాలు.. జగన్‌ గెలుపుకోసం కలిపి పనిచేస్తాం..

Published Date :March 14, 2024 , 5:00 pm
By Sudhakar Ravula
Rapaka and Gollapalli: గొల్లపల్లి, రాపాక మధ్య సమసిన విభేదాలు.. జగన్‌ గెలుపుకోసం కలిపి పనిచేస్తాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rapaka and Gollapalli: రాజోలు నియోజకవర్గంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, వైసీపీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మధ్య తలెత్తిన విభేదాలు సమసిపోయాయి.. ఈ రోజు నిన్నటివరకు గొల్లపల్లి అంటేనే విభేదిస్తూ వచ్చిన ఎమ్మెల్యే రాపాక.. ఈ రోజు స్వయంగా తనకు తానే గొల్లపల్లి సూర్యారావు ఇంటికి వెళ్లి కలిశారు.. ఇక, గొల్లపల్లి సూర్యారావు గెలుపుకోసం పనిచేస్తానంటూ ప్రకటించారు రాపాక.. ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించేందుకు అంతా కలిసిపనిచేద్దాం అన్నారు.

Read Also: Oral Cancer : ఓరల్ క్యాన్సర్ అంటే ఏమిటి? లక్షణాలు ఏంటంటే?

అయితే, నిన్నటి వరకు గొల్లపల్లి సూర్యారావు రాకను వ్యతిరేకించారు రాపాక వరప్రసాద్.. కానీ, వైసీపీ అధిష్టానం ఆదేశాలతో వెనక్కి తగ్గిన రాపాక.. ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు.. గొల్లపల్లి గెలుపుకోసం కృషి చేస్తానని ప్రకటించారు.. రాజోలు నియోజకవర్గంలో గొల్లపల్లి గెలుపుకోసం తో పాటు అమలాపురం పార్లమెంట్‌ స్థానంలో నా గెలుపు కోసం.. కలిసి పనిచేస్తామన్నారు. ఇద్దరూ కలిసి వెళ్లాలి.. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో విజయం సాధించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని తెలిపారు రాపాక. ఇక, ఐదేళ్లు రాజోలు నియోజకవర్గంలో రాపాక చేసిన కృషికి ప్రమోషన్‌గా పార్లమెంట్‌ సీటు వచ్చిందన్నారు గొల్లపల్లి సూర్యారావు.. ఇది మన నియోజకవర్గానికి అదృష్టింగా భావిస్తున్నాను అని తెలిపారు. గత 30 ఏళ్లుగా కోనసీమ ప్రాంతంలో ప్రజల కోసం పనిచేశాం.. మంచి పేరు తెచ్చుకున్నాం.. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు గొల్లపల్లి సూర్యారావు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • amalapuram
  • ap assembly elections
  • AP Elections 2024
  • CM YS Jagan
  • Gollapalli Surya Rao

తాజావార్తలు

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Abhishek Sharma History: పవర్‌ప్లేలో పవర్‌ హిట్టింగ్‌.. అభిషేక్‌ శర్మ నయా హిస్టరీ!

  • Pawan Kalyan: పవన్ విడాకులపై స్టాండప్ కమెడియన్ దారుణ కామెంట్స్… ఫ్యాన్స్ ఫైర్!

  • Iran Ship Tax: హోర్ముజ్ జలసంధిలో నయా వార్.. ఇరాన్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్న ఈయూ, అరబ్ దేశాలు!

  • Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్‌ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!

ట్రెండింగ్‌

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions