Rao Bahadur: మహేష్ బాబు ప్రెజెంట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
Rao Bahadur: టాలీవుడ్‌లో టాలెంటెడ్ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో సత్యదేవ్. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘రావు బహదూర్’. వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సైకలాజికల్ డ్రామా జనర్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సత్యదేవ్ టైటిల్ రోల్‌లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ చేస్తున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. ఈ సినిమా రిలీజ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘రావు బహదూర్’ సినిమా మే 2026లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్నారు.
READ ALSO: Eggs for Women: గుడ్డు వెరీ గుడ్డే.. కానీ, మహిళలు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..?
Also Read
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
నిజానికి ఇది సత్యదేవ్‌కు మాత్రమే కాదు, మహేష్ బాబు నిర్మాణ బృందానికి కూడా కీలకమైన ప్రాజెక్ట్‌గా మారనుందని సినీ సర్కిల్‌లో చర్చించుకుంటున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడే సత్యదేవ్ మేకోవర్ అందరినీ ఆకట్టుకుంది. వృద్ధుడి గెటప్‌లో అద్భుతంగా కనిపించిన ఆయన.. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారని అభిమానులు మెచ్చుకున్నారు. తర్వాత రిలీజ్ అయిన టీజర్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. ఈ సినిమాను సూపర్‌స్టార్ మహేష్ బాబు సమర్పిస్తుండగా, A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. దీపా థామస్, వికాస్ ముప్పల, బాల పరసర్, ఆనంద్ భారతి, కునాల్ కౌశిక్, తదితరులు కీ రోల్స్ ప్లే చేస్తు్న్నారు. తర్వలో చిత్రం బృందం థియేటర్స్‌లోకి ఏ డేట్‌న రాబోతుందో వెల్లడించనుంది.
READ ALSO: Calcium-Rich Foods: పాల కంటే ఎక్కువ కాల్షియం కావాలా? అయితే నువ్వులను ఇలా వాడి చూడండి!
తాజావార్తలు
-
Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?