Ramya Moksha: ఓంకార్ తమ్ముడి సినిమాలో అలేఖ్య చిట్టి పికిల్స్ చెల్లి రమ్య మోక్ష..!
- హైదరాబాద్‌లోని AAA థియేటర్లో 'వచ్చినవాడు గౌతమ్' సినిమా టీజర్ విడుదల.
- ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు హీరోగా, కథానాయికగా రియా సుమన్.
- టీజర్ విడుదలకు హాజరైన అలేఖ్య చిట్టి పికిల్స్ చెల్లి రమ్య మోక్ష.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramya Moksha: తాజాగా హైదరాబాద్‌లోని AAA థియేటర్లో ‘వచ్చినవాడు గౌతమ్’ సినిమా టీజర్ జరిగింది. ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో ఓవైపు హీరో అశ్విన్ బాబు, హీరోయిన్ రియా సుమన్ లు ఆకట్టుకోగా, మరోవైపు రమ్య మోక్ష కంచర్ల హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోషల్ మీడియాలో ఇప్పటికే చిట్టి పికిల్స్ ద్వారా పరిచమైన రమ్య.. ఈ వేడుకలో మెరిసి ఫాలోవర్ల దృష్టిని ఆకర్షించారు. అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన కంచర్ల సిస్టర్స్ ముగ్గురిలో చిన్నదైన రమ్య మోక్ష సినీ రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Read Also: Jaishankar: చరిత్రలో తొలిసారి.. భారత విదేశాంగ మంత్రితో తాలిబాన్ మంత్రి సంభాషణ..!
Also Read
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- 6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
- ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
- Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..

అయితే గతంలో ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ “తాను ఇప్పటికే రెండు సినిమాల్లో నటించాను. అందులోనూ మేకప్ లేకుండానే నటించాను” అని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల మధ్య ‘వచ్చినవాడు గౌతమ్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ఆమె హాజరయ్యారు. ఆ వేదికపై ఆమె పాల్గొనడం, మీడియాలో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, రమ్య మోక్ష ఈ సినిమాలో ఏమైనా పాత్రలో కనిపించనున్నారా? అనే విషయం మాత్రం ఇంకా అధికారికంగా తెలియలేదు. కానీ, అందిన సమాచారం మేరకు రమ్య ఈ సినిమాలో నటించినట్లు తెలుస్తోంది.

Read Also: itel A90: కేవలం రూ.6,499కే 5000mAh బ్యాటరీ, IP54 రేటింగ్ లతో itel A90 భారత్‌లో లాంచ్!
ఇక ‘వచ్చినవాడు గౌతమ్’ సినిమాను ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు హీరోగా చేస్తున్నారు. రియా సుమన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ వేడుకలో రమ్య మోక్ష పాల్గొనడం సినిమాతో ఆమెకు ఏమైనా సంబంధం ఉందా? అనే ఆసక్తిని క్రియేట్ చేసింది.

తాజావార్తలు
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?