Rammandir Security: క్లీనింగ్ సమయంలో AK-47 మిస్ ఫైర్.. భద్రతా అధికారికి ప్రమాదం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యనగరంలోని రామ మందిరంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మంగళవారం నాడు రామ జన్మభూమి కాంప్లెక్స్ లో ఉన్న ప్రొఫెషనల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ పై అనుమానాస్పద స్థితిలో కాల్పులు జరిగాయి. అతని ఛాతికి బుల్లెట్టు తగలడంతో ఆయనను చికిత్స కొరకు లక్నోలోని ట్రామా సెంటర్ హాస్పిటల్ కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అయోధ్య రేంజ్ ఐజి ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను అంచనా వేశారు.
Also read: Costly Cow: దేవుడా.. వేలంలో 40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు ఆవు..!
Also Read
- Rainbow Hospital: 5వ అంతస్తు నుంచి జారి పడిన బాలుడు.. పునర్జన్మ నిచ్చిన రెయిన్బో హాస్పిటల్ వైద్యులు..
- Sabang Port: మోదీ వ్యూహంతో చైనాకు చెక్.. సబాంగ్ పోర్టు భారత్‌కు ఎందుకు కీలకం?
- Babar Azam: పాపం పాకిస్థాన్‌కు కెప్టెన్ దొరకట్లే.. మళ్లీ బాబర్ ఆజమ్ చేతికే పాక్ టీ20 పగ్గాలు!
- Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
అయితే ఈ కాల్పులు వేరొకరు జరిపారా.. లేకపోతే తుపాకీ మిస్ ఫైరింగ్ వల్ల జరిగిందా అన్న విషయంపై మొదటగా దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిగిన సమయంలో సెక్యూరిటీ గార్డ్ రామ జన్మభూమి కాంప్లెక్స్ లో ఉన్న వాచ్ టవర్ పై ఉన్నాడు. ఈ విషయం సంబంధించి పోలీసు అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సంఘటనలో కమాండో తన ఆయుధాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో గాయపడినట్లు ఆ తర్వాత నిర్ధారణ జరిగింది.
Also read: Game Changer : జరగండి జరగండి.. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ వచ్చేనండి..
సంఘటన జరిగిన సమయంలో గాయపడిన కమాండోను అతని సహచరులు ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు అతనిని లక్నోలోని ట్రామా సెంటర్ కు రెఫర్ చేశారు. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టంతో ఉంచారు. 53 ఏళ్ల రామ్ ప్రసాద్ అమేథీకి చెందినవాడు. సంఘటన జరిగిన సమయంలో అతను 32వ కార్ప్స్ పీఏసీలో పనిచేస్తున్నాడు. ఘటనకు సంబంధించిన వివరాలు అంతంతమాత్రంగానే ఉన్నా, విచారణ ప్రారంభించారు పోలీసులు. సంఘటన జరిగిన సమయంలో ఆలయ సముదాయంలో ఉన్న అతని సహచరులను పోలీసు అధికారులు ప్రశ్నించడం ప్రారంభించారు.
తాజావార్తలు
-
Rainbow Hospital: 5వ అంతస్తు నుంచి జారి పడిన బాలుడు.. పునర్జన్మ నిచ్చిన రెయిన్బో హాస్పిటల్ వైద్యులు..
-
Sabang Port: మోదీ వ్యూహంతో చైనాకు చెక్.. సబాంగ్ పోర్టు భారత్‌కు ఎందుకు కీలకం?
-
Babar Azam: పాపం పాకిస్థాన్‌కు కెప్టెన్ దొరకట్లే.. మళ్లీ బాబర్ ఆజమ్ చేతికే పాక్ టీ20 పగ్గాలు!
-
Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
-
Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..