Ustad: డబుల్ ఇస్మార్ట్ ను డబుల్ స్పీడ్ లో ముగించిన రామ్ పోతినేని
- 'రామ్ - పూరి'ల లేటెస్ట్ చిత్రం డబుల్ ఇస్మార్ట్
- ఆగస్టు 15న వరల్డ్ వైడ్ రిలీజ్
- డబ్బింగ్ ముగించిన ఉస్తాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా , దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న డబుల్ ఇస్మార్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ రాబోతున్న ఈ సిక్వెల్ పై అటు రామ్ అభిమానులు, ఇటు పూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా రామ్ పోతినేని ఈ చిత్రానికి సంబంధించి తన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ సెషన్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. రామ్ తన పాత్ర మాస్ అప్పీల్‌ను హైలైట్ చేస్తూ “మామ మాస్క్ ఉంటె నీకు దొంగడు మాత్రమే కనపడతడు, మాస్క్ లేకుంటే నీకు మిండెడు కనపడతడు” అంటూ చెప్పిన పవర్ ఫుల్, ఇంటెన్షనల్ డైలాగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
డబుల్ ఇస్మార్ట్ మాస్ అప్పీల్, హై-ఆక్టేన్ యాక్షన్ మరియు డ్రామాటిక్ డెప్త్ ఉన్న కథ,కథనాలతో రాబోతుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్ మరియు ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రంలో రామ్ పోతినేనితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటూ కావ్య థాపర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి సంగీత మణిశర్మ రూపొందించగా, సినిమాటోగ్రఫీని శామ్ కె నాయుడు మరియు జియాని గియానెలీ సంయుక్తంగా అందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది డబుల్ఇస్మార్ట్. స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదల కానుండడంతో లాంగ్ వీకెండ్ కలిసి వచ్చే అవకాశం ఉంది. హిట్ టాక్ వస్తే బ్లాక్ బస్టర్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.
Also Read : MR. Bachhan: తొలి చిత్రంతోనే అదరగొట్టిన మాస్ మహారాజ బ్యూటీ..
Maamaaaaa..Mental Mass Madness ki ready a??
– Ustaad #DoubleiSmart Shankar pic.twitter.com/Cwt0gAdgkv
— RAm POthineni (@ramsayz) July 31, 2024
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!