Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ram Gopal Varma Controversial Tweet Usa Iran War Jesus Vs Allah

Ram Gopal Varma: జీసస్, అల్లా మధ్య ఫైట్.. ఎవరు గెలిస్తే ఆ మతంలోకి మారతా..

Published Date :March 4, 2026 , 11:11 am
By Mounika
Ram Gopal Varma: జీసస్, అల్లా మధ్య ఫైట్.. ఎవరు గెలిస్తే ఆ మతంలోకి మారతా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. క్షిపణుల దాడులు, డ్రోన్ల విధ్వంసంతో అంతర్జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. ఇలాంటి సీరియస్ ఇష్యూపై టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరతీసింది. యుద్ధాన్ని కేవలం దేశాల మధ్య పోరాటంగా కాకుండా, మతాల మధ్య యుద్ధంగా అభివర్ణిస్తూ ఆర్జీవీ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Also Read : Laya : అలాంటి రోల్స్ వస్తే.. నాలోని మరో కోణాన్ని చూపిస్తా..

Also Read

  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
  • AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
  • India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
  • Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?

అమెరికా ప్రధానంగా క్రైస్తవ దేశం కావడం, ఇరాన్ ఇస్లామిక్ దేశం కావడాన్ని ఉద్దేశిస్తూ ఆర్జీవీ ఒక వింతైన సవాల్ విసిరారు.. ‘అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ పోరాటం జీసస్, అల్లా మధ్య ఫైట్ లాంటిది. ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే నేను ఆ మతంలోకి మారిపోతాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఇది కేవలం ఆర్జీవీ మార్క్ సెటైర్ అని అంటుంటే, మరికొందరు మతపరమైన భావాలను కించపరిచేలా ఉందని మండిపడుతున్నారు. అంతే కాదు

మరో ట్వీట్‌లో డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ‘సర్కార్’ సినిమాలోని డైలాగ్‌ను గుర్తు చేస్తూ.. ‘బలవంతుడు ఏం చేసినా రైటే. ఎవరి దగ్గరైతే అధికారం, బలం ఉంటుందో వారు చేసే తప్పు కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ట్రంప్ దగ్గర బలం ఉంది కాబట్టి ఆయనే రైట్’ అని పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైన తర్వాత ఇరాన్ రగిలిపోతుండటం, మిడిల్ ఈస్ట్‌లో విమాన సర్వీసులు రద్దయి భారతీయులు చిక్కుకుపోవడం వంటి పరిణామాల మధ్య ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్ ఆయిల్ పోసినట్లుగా మారాయి.

 

The fight between AMERICA and IRAN is the fight between JESUS and ALLAH.. whoever wins I will CONVERT to that 💪💪💪

— Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Middle East crisis news
  • Ram Gopal Varma latest tweet
  • RGV on Donald Trump
  • RGV religion conversion tweet.
  • USA Iran war updates 2026

తాజావార్తలు

  • India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!

  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..

  • AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..

  • India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!

  • Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions