Peddi : పెద్ది ఐటం సాంగ్.. చరణ్ – శృతి హాసన్ డాన్స్ వీడియో లీక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ మాస్ డ్రామా ‘పెద్ది’. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు లీక్ భారిన పడింది. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్ నుండి ఫోటోలు లేదా ఆడియో క్లిప్స్ బయటకు రావడం సహజం. ‘పెద్ది’ విషయంలో కూడా ఒక మాస్ బీట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది ఈ సినిమాలోని ఐటమ్ సాంగేనని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
ఇటీవల ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఫైనల్ గా శృతి హాసన్ ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులు వేయబోతుంది. భారీ సెట్స్ మధ్య పెద్ది స్పెషల్ ఐటం సాంగ్ ను షూట్ చేస్తుండగా చరణ్ – శృతి హాసన్ రిహార్సల్స్ చేస్తున్న టైమ్ లో కొందరు మొబైల్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ లీక్ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే ఉన్న ఈ వీడియోను ఎవరో కావాలని ఎవరికీ కనిపించకుండా టాప్ యాంగిల్ నుండి సీక్రెట్ గా రికార్డ్ చేసి రిలీజ్ చేసారు. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న పెద్ది ఈ ఏడాది జూన్ 25న భారీ స్థాయిలో విడుదల కానుంది.
Also Read
- Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
- Ek Din: సాయి పల్లవి దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్.. బాలీవుడ్ ఎంట్రీలో అమీర్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్!
- Tollywood: తెలుగు సినిమాపై డీజిల్ దెబ్బ.. షూటింగ్‌లు రద్దు!
- Chiru - Raviteja : చిరు - రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
తాజావార్తలు
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
-
Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
-
Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
-
Ek Din: సాయి పల్లవి దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్.. బాలీవుడ్ ఎంట్రీలో అమీర్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!