Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ram Charans Peddi Item Song Leaked Shruti Haasan And Charans Dance Video Goes Viral

Peddi : పెద్ది ఐటం సాంగ్.. చరణ్ – శృతి హాసన్ డాన్స్ వీడియో లీక్

Published Date :April 28, 2026 , 7:47 am
By subbarao kilari
Peddi : పెద్ది ఐటం సాంగ్.. చరణ్ – శృతి హాసన్ డాన్స్ వీడియో లీక్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ మాస్ డ్రామా ‘పెద్ది’. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు లీక్ భారిన పడింది. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్ నుండి ఫోటోలు లేదా ఆడియో క్లిప్స్ బయటకు రావడం సహజం. ‘పెద్ది’ విషయంలో కూడా ఒక మాస్ బీట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది ఈ సినిమాలోని ఐటమ్ సాంగేనని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

ఇటీవల ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఫైనల్ గా శృతి హాసన్ ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులు వేయబోతుంది. భారీ సెట్స్ మధ్య పెద్ది స్పెషల్ ఐటం సాంగ్ ను షూట్ చేస్తుండగా చరణ్ – శృతి హాసన్ రిహార్సల్స్ చేస్తున్న టైమ్ లో కొందరు మొబైల్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ లీక్ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే ఉన్న ఈ వీడియోను ఎవరో కావాలని ఎవరికీ కనిపించకుండా టాప్ యాంగిల్ నుండి సీక్రెట్ గా రికార్డ్ చేసి రిలీజ్ చేసారు. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న పెద్ది ఈ ఏడాది జూన్ 25న భారీ స్థాయిలో విడుదల కానుంది.

Also Read

  • Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
  • Ek Din: సాయి పల్లవి దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్.. బాలీవుడ్ ఎంట్రీలో అమీర్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్!
  • Tollywood: తెలుగు సినిమాపై డీజిల్ దెబ్బ.. షూటింగ్‌లు రద్దు!
  • Chiru - Raviteja : చిరు - రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AR Rahman Peddi music
  • buchi babu sana
  • Peddi Movie Item Song Leak
  • Peddi Movie Release Date
  • Peddi Viral Video

తాజావార్తలు

  • Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు

  • Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌ విరాట్..

  • Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి

  • Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి

  • Ek Din: సాయి పల్లవి దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్.. బాలీవుడ్ ఎంట్రీలో అమీర్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions