Ram Charan : భార్య, కూతురుతో చెన్నై కి రామ్ చరణ్.. న్యూ లుక్ అదిరిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది.. ఇప్పుడు చివరి షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటుంది.. ఇటీవల వైజాగ్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.. ఇప్పుడు చెన్నైలో షూటింగ్ జరగనుంది.. ఈ మేరకు రామ్ చరణ్ చెన్నైకి బయలు దేరాడు.. అదిరిపోయే లుక్ లో ఉన్న ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది.. మే నెలలో షూటింగ్ ను పూర్తి చేసుకొని అక్టోబర్ లో సినిమా ను విడుదల చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.. ఇదిలా ఉండగా రామ్ చరణ్ కు చెన్నై యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.. చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు సినిమాల్లో చేసిన సేవలకు గాను గౌరవ డాక్టరేట్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే..
Also Read
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్‌కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్‌కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్‌లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు..
నేడు ఈ యూనివర్సీటీలో జరుగుతున్న స్నాతకోత్సవ కార్యక్రమంలో రామ్ చరణ్ కి డాక్టరేట్ ఇవ్వనున్నారు.. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.. తాజాగా రామ్ చరణ్ కూడా తన భార్య ఉపాసన, కూతురు క్లింకార తో కలిసి చెన్నై విమానాశ్రయంలో దిగారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వేల్ యూనివర్సిటీలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా చరణ్ డాక్టరేట్ అందుకోనున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఆ తర్వాత బుచ్చిబాబు, సుకుమార్ లతో రెండు సినిమాలని కూడా ప్రకటించాడు.
తాజావార్తలు
-
West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్‌కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
-
Cockroach Trend Goes Global: పాకిస్థాన్‌కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్‌లో “కాక్రోచ్” పేరుతో కొత్త పార్టీలు..
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!