Peddi- Lenin:రామ్ చరణ్ వర్సెస్ అఖిల్.. ‘పెద్ది’ భయంతో ‘లెనిన్’ వెనక్కి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సమ్మర్ వార్ ఆసక్తికరంగా మారుతోంది. రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi) విడుదల తేదీలో మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. తొలుత ఏప్రిల్ 30న అనుకున్న ఈ చిత్రం, ఇప్పుడు జూన్ చివరి వారంలో వేసవి కానుకగా వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, ‘పెద్ది’ రాకతో అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ చిత్రానికి తిప్పలు తప్పడం లేదు. రామ్ చరణ్ సినిమాతో పోటీ పడటం రిస్క్ అని భావించిన ‘లెనిన్’ నిర్మాతలు, తమ సినిమాను మరోసారి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : Allu Arjun: అల్లు అర్జున్ పుట్టినరోజున అదిరిపోయే అప్డేట్స్.. ‘AA22’ టైటిల్ ఫిక్స్?
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
- IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
వాస్తవానికి ‘లెనిన్’ మే 1న విడుదల కావాల్సి ఉండగా, అప్పట్లో ‘పెద్ది’ పోటీని తట్టుకోలేమని భావించి జూన్ 26కి మార్చారు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కూడా జూన్ ఆఖరి వారంలోనే ల్యాండ్ అవుతుండటంతో, అఖిల్ సినిమాను ఇంకాస్త వెనక్కి జరపాలని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ యోచిస్తున్నాయి. మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ‘లెనిన్’ ప్రస్తుతం షూటింగ్ ముగించుకునే పనిలో ఉంది. ‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ అధికారికంగా ఖరారైన వెంటనే, ‘లెనిన్’ టీమ్ తమ కొత్త తేదీని ప్రకటించనుంది. మెగా పవర్ స్టార్ ఎఫెక్ట్ ఇలా వరుస వాయిదాలకు కారణం కావడం ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Pawan Kalyan: “రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా”.. తెలంగాణపై మరోసారి స్పందన.!
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
-
Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్‌తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
-
Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్‌లో సూర్య..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!