Ram Boyapati Movie Title: రామ్-బోయపాటి సినిమా బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ.. వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత ఇప్పుడు యంగ్ హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటి వరకు టైటిల్ కూడా అధికారికంగా ప్రకటించకుండానే టీజర్ ని విడుదల చేసారు. రామ్ పుట్టిన రోజు నాడు విడుదల చేసిన ఈ టీజర్ కి ఫ్యాన్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. దాంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి..
ఆ టీజర్ లో రామ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా చూపించని రేంజ్ మాస్ యాంగిల్ లో బోయపాటి శ్రీను చూపించినట్టు గా అర్థం అవుతుంది. గుబురు గెడ్డం తో లావుగా చాలా కొత్తగా ఇందులో రామ్ కనిపిస్తున్నాడు. బాలయ్య బాబు తో తప్ప కుర్ర హీరోలతో సక్సెస్ రేట్ తక్కువ ఉన్న బోయపాటి శ్రీను, ఈ చిత్రం తో తాను కుర్ర హీరోలతో కూడా సూపర్ హిట్స్ తియ్యగలను అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.. అందుకే రామ్ లాంటి మాస్ హీరోను ఎంపిక చేసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో సినీ అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది.. కొన్ని నిమిషాల ముందే ఈ సినిమా టైటిల్ ను గ్లింమ్స్ వీడియోను రిలీజ్ చేశారు.. అయితే సోషల్ మీడియా లో ముందుగానే ఈ చిత్రం టైటిల్ లీక్ అయిపోయింది. ఈ సినిమాకి బోయపాటి శ్రీను ‘స్కంద’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం అంటూ వార్తలు వినిపించాయి.. పైత్యానికి అయినా హద్దు అదుపు ఉంటుంది, ఇదేమి టైటిల్ అండీ బాబోయ్ అంటూ అభిమానులు సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.అయితే బోయపాటి శ్రీను చిత్రం టైటిల్స్ విన్నప్పుడు మొదట్లో ఇలాగే అనిపిస్తుంది.ఆయన మాస్ కి ఈ టైటిల్ కచ్చితంగా రీచ్ అవుతుంది అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15 వ తారీఖున గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే..
తాజావార్తలు
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
-
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!