Rajinikanth : రజనీకాంత్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్..తలైవర్ స్పీడ్ మామూలుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ తన 75వ ఏట కూడా కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టుల అప్డేట్స్ చూస్తుంటే, రాబోయే రెండేళ్లూ బాక్సాఫీస్ వద్ద ‘తలైవర్’ జాతర ఖాయమనిపిస్తోంది. ‘జైలర్ 2’ షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడం నుండి కమల్ హాసన్‌తో మల్టీస్టారర్ వరకు రజనీ ఫుల్ బిజీగా ఉన్నారు.
Also Read : Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఇండియాలో 6 నిమిషాల సీన్లు కట్.. వయోలెన్స్‌పై బోర్డు సీరియస్!
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘జైలర్ 2’ (Hukum) షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట. రజనీకాంత్ ఇప్పటికే తనసీన్స్ షూట్ పూర్తి చేయగా మార్చి నెలాఖరులో షారుఖ్ తన సీన్ల షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు దిగ్గజాలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు కంటి పండగే!
రజనీకాంత్ తన తదుపరి చిత్రం ‘తలైవర్ 173’ షూటింగ్‌ను ఏప్రిల్ నుండి ప్రారంభించనున్నారు. ‘డాన్’ సినిమాతో మెప్పించిన యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్’పై ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారని సమాచారం. ఈ సినిమాను 2027 పొంగల్ కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Dhurandhar2 : ధురంధర్ 2’ తెలుగు ప్రీమియర్స్ రద్దు.. బుకింగ్స్ ఆపేసిన ‘PVR INOX’
మోస్ట్ అవేటెడ్ మల్టీస్టారర్: KH x RK : దాదాపు 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ KHxRK. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ కూడా ఈ ఏడాదే ప్రారంభం కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రోమో నెట్టింట వైరల్ అయ్యింది. పాత కాలపు వింటేజ్ లుక్‌లో ఈ ఇద్దరు స్టార్స్ కనిపిస్తారని టాక్. ఈ ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!