Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasekhar: టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ ఏ విషయం గురించైనా చాలా ముక్కుసూటిగా, నిక్కచ్చిగా మాట్లాడుతుంటారు. ఇటీవల ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని మాట్లాడుతూ.. ప్రస్తుత తరం నటీనటుల గురించి ప్రస్తావన రాగా, క్రేజీ బ్యూటీ శ్రీలీల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీలీల నటన, ఆమె ఎనర్జీ లెవల్స్ గురించి ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో ఆమె చూపే వేగం, స్క్రీన్ ప్రెజెన్స్ ఆశ్చర్యపరిచాయని చెప్పుకొచ్చారు.
READ ALSO: Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!
Also Read
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
శ్రీలీలతో ఒక సరదా సంభాషణను గుర్తు చేసుకున్నారు. ఒక షూటింగ్ సమయంలో శ్రీలీల తనతో మాట్లాడుతూ.. మనం కలిసినప్పుడు డాక్టర్, మెడిసిన్ గురించి ఏం మాట్లాడుకోవద్దని నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఆ విధంగా మేమ్మిద్దం ఒక అండర్ స్టార్డింగ్కు వచ్చామన్నారు. తన పెద్ద కుమార్తె కూడా డాక్టర్ అని, అలాగే సాయి పల్లవి కూడా డాక్టరే అని, ఈ రోజు ఇండస్ట్రీలోకి చాలా మంది డాక్టర్లు వచ్చారని అన్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా రాజశేఖర్ విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటున్న తరుణంలో, నేటి తరం నటీనటులతో పని చేయడంపై ఆయన సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో మంచి కథ కుదిరితే ఇలాంటి టాలెంటెడ్ నటీనటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని హింట్ ఇచ్చారు.
READ ALSO: Actor Rajasekhar: నటుడు ఎప్పుడూ నటుడే.. సెకండ్ ఇన్నింగ్స్‌పై రాజశేఖర్ క్లారిటీ!
తాజావార్తలు
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
-
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
-
Robbery : గచ్చిబౌలిలో బస్సు దోపిడీ.. రూ.లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయం
-
Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్‌కి తిరుగులేదు!”.
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!