Varanasi: మెక్సికోను షేక్ చేసిన రాజమౌళి వీడియో మెసేజ్.. ‘వారణాసి’ వరల్డ్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెక్సికో సిటీలో జరుగుతున్న అతిపెద్ద పాప్ కల్చర్ ఫెస్టివల్ CCXP MX 2026లో ‘వారణాసి’ టీమ్ సందడి చేసింది. ఈ వేదికపై దర్శకుడు రాజమౌళి పంపిన ప్రత్యేక వీడియో మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన మొదటి గ్లింప్స్‌ను ప్రదర్శించగా, హాలీవుడ్ స్థాయి విజువల్స్‌కు అక్కడి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. రాజమౌళి తన వీడియో సందేశంలో మెక్సికో అభిమానులకు అభివాదం చేస్తూ.. ‘వారణాసి కేవలం ఒక సినిమా కాదు, అదొక అడ్వెంచర్. ఇండియన్ మైథాలజీని, గ్లోబల్ స్టాండర్డ్స్ యాక్షన్‌తో కలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం” అని పేర్కొన్నారు.
ముఖ్యంగా తన హీరో మహేశ్ బాబు గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచం చూడని సరికొత్త మహేశ్‌ను ఈ సినిమాలో చూస్తారని భరోసా ఇచ్చారు. కాగా ఈ ఈవెంట్‌లో ప్రదర్శించిన గ్లింప్స్‌లో కొన్ని క్రేజీ ఎలిమెంట్స్ బయటకు వచ్చాయి. మహేశ్ బాబు గడ్డం, పొడవాటి జుట్టుతో మహేశ్ మునుపెన్నడూ లేని విధంగా చాలా రఫ్ అండ్ టఫ్ గా కనిపించారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో తీసిన కొన్ని విజువల్స్ హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయని టాక్. మొత్తనికి రాజమౌళి మార్క్ గ్రాఫిక్స్, కీరవాణి బీజీఎం ఈ గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ‘RRR’తో ఆస్కార్ గెలిచిన తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో, హాలీవుడ్ మేజర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ పై కన్నేశారు. మెక్సికోలో ఈ స్థాయి స్పందన రావడం సినిమా గ్లోబల్ మార్కెట్ కు గొప్ప సంకేతం. 2027 ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్‌బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
#VIDEO | El director S. S. Rajamouli envió un video con un mensaje especial para sus fans CCXP México 2026, donde se presentó un primer adelanto de “Varanasi”… #GENTE
🎥 Jacqueline Ponce León pic.twitter.com/kvVPGWKLrX— REFORMA (@Reforma) April 25, 2026
తాజావార్తలు
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్‌బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్‌లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!