SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాల సిద్ధం!
- జంతర్ మంతర్ వద్ద నిరసనకు వెళ్లిన ఇండియా కూటమి నేతలు..
- జ్ఞానేష్ కుమార్ చట్టబద్ధమైన ఎన్నికల కమిషనర్ కాదని రాహుల్ ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SIR Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల సంఘం, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. బుధవారం రాహుల్ గాంధీ, సహా విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సిద్ధమయ్యారు. దీనికి ముందు విపక్ష ఎంపీలు ఢిల్లీలోని సాగర్ రత్న రెస్టారెంట్లో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించారు. లంచ్ అనంతరం విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన చేయాలని నిర్ణయించారు.
ఓట్ చోరీ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజస్వామ్యాన్ని సీఈసీ ధ్వంసం చేస్తు్న్నారని ఆరోపించారు. లంచ్ మీటింగ్ తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గత రోజు సుమారు 300 మంది ఎంపీలు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలవాలని కోరుకున్నారని, అయితే నిరసనలకు అనుమతి ఇవ్వలేదని అన్నారు. అందుకే బుధవవారం జంతర్ మంతర్‌కు వెళ్లి నిరసన తెలియజేస్తామని చెప్పారు.
Also Read
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
జ్ఞానేష్ కుమార్ దేశానికి చట్టబద్ధమైన ఎన్నికల కమిషనర్ కాదనేది తమ అభిప్రాయమని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, జ్ఞానేష్ కుమార్ కలిసి దేశ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. తనపై నమోదవుతున్న ఎఫ్ఐఆర్లను మెడల్స్‌గా స్వీకరిస్తానని, ఇప్పటి వరకు 45 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, 100 ఎఫ్ఐఆర్లు తమ లక్ష్యమని అన్నారు.
తాజావార్తలు
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాల సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!