Rahul Gandhi: గుజరాత్, ఢిల్లీ ఘటనలపై రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శనివారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టీఆర్పీ గేమింగ్ జోన్‌లో మంటలు చెలరేగడంతో 27 మంది మరణించారు. అదే విధగా శనివారం అర్ధరాత్రి ఢిల్లీలోని వివేక్ విహార్ న్యూ బోర్న్ బేబీ కేర్ ఆసుపత్రిలోనూ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు చనిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆ రెండు ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌లోని ఓ గేమింగ్ జోన్‌లో జరిగిన భారీ ఫైర్ యాక్సిడెంట్లో అమాయక చిన్నారులు సహా పలువురు చనిపోయారనే వార్త చాలా బాధాకరం అని చెప్పుకొచ్చారు. అదే, విధంగా ఢిల్లీలోని చిల్డ్రన్స్ హస్పటల్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మరణించడం నన్ను తీవ్రంగా కలచి వేసింది అని పేర్కొన్నాడు.
Read Also: Ghaziabad : ఇద్దరు భర్తలను విడిచిపెట్టి.. బావతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్.. కట్ చేస్తే
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
ఈ సందర్భంగా మృతుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. గాయపడిన వారందరూ తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.. సహాయ కార్యక్రమాల్లో అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ కార్యకర్తలను ఆయన పిలుపునిచ్చారు. గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలు ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తును చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేవారు. అలాగే, మృతుల కుటుంబాలందరికీ సత్వర న్యాయం అందించాలని రాహుల్ గాంధీ కోరారు.
राजकोट, गुजरात में एक मॉल के गेमिंग ज़ोन में लगी भयंकर आग से मासूम बच्चों समेत कई लोगों की मृत्यु का समाचार बहुत ही पीड़ादायक है।
सभी शोकाकुल परिजनों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं। सभी घायलों के जल्द से जल्द स्वस्थ होने की आशा करता हूं।
कांग्रेस कार्यकर्ताओं से अनुरोध…
— Rahul Gandhi (@RahulGandhi) May 25, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..