ఇవాళ్టి తో ముగియనుంది రాహుల్ గాంధీ పాదయాత్ర. 5 గంటలకు మేనూర్ లో కాంగ్రెస్ సభ లో రాహుల్ ప్రసంగం వుంటుంది. తరవాత 6 km పాదయాత్ర వుంటుంది. కాగడాల తో పాదయాత్రగా వెళ్లి మహారాష్ట్ర pcc కి ఫ్లాగ్ మార్చ్ అప్పగించనుంది తెలంగాణ పీసీసీ టీం. మహారాష్ట్ర బార్డర్ లోకి వెళ్లనుంది రాహుల్ పాదయాత్ర. 9.30 నుండి మహారాష్ట్రలో మరో ఆరు కిలోమీటర్ల పాదయాత్ర వుంటుంది.