Rahul Gandhi : తెలంగాణలో 4వ రోజు ప్రారంభమైన రాహుల్ యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఈనెల 23న తెలంగాణలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశించింది. అయితే.. దీపావళి విరామం తరువాత మళ్లీ 27వ తేదీ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల జంక్షన్ వరకు పాదయాత్ర సాగనుంది. ఈ రోజు 20.3 కిలో మీటర్ల మేర రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ రోజు పాలమూరు అధ్యయన వేదిక, మైనారిటీ రిసేర్వేషన్ జేఏసీ, ప్రొఫెసర్ సుశి తారు తో చర్చించనున్నారు రాహుల్ గాంధీ. 2 గంటలకు విద్యావేత్తలతో భేటీ కానున్నారు.
Also Read : Nancy Pelosi: నాన్సీ పెలోసీ ఇంట్లో ఆగంతుకుడి కలకలం.. ఆమె భర్తపై దాడి
Also Read
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Bangladesh: బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
ధర్మాపూర్ లో ఉదయం 6 గంటలకు రాహుల్ యాత్ర ప్రారంభం కాగా.. మహబూబ్ నగర్ పట్టణం మీదుగా యాత్ర సాగనుంది. ఏనుకొండ లో 10. 30 గంటలకు విరామం.. అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో లంచ్ చేయనున్నారు రాహుల్. తిరిగి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. జడ్చర్ల జంక్షన్ లో రాహుల్ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి వద్ద రాహుల్ రాత్రి బస చేయనున్నారు రాహుల్ గాంధీ. అయితే.. నేడు పాదయాత్ర సినీనటి పూనమ్ కౌర్ రాహుల్ యాత్రలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Trump: ఇరాన్‌పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
-
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
-
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!