Raghu Rama Krishna Raju Case: డిప్యూటీ స్పీకర్ టార్చర్ కేసులో ముగిసిన ఐపీఎస్ అధికారి విచారణ.. ఏం తేలిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghu Rama Krishna Raju Case: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ విచారణ ముగిసింది. కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ1గా ఉన్న సునీల్ కుమార్‌ను విచారణకు రావాలని గతనెల 26న గుంటూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కుటుంబ సభ్యులకు అనారోగ్యంతో ఉండటంతో విచారణకు రావడానికి పదిహేను రోజులు సమయం కోరారు. దీంతో డిసెంబరు15న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. గుంటూరు సీసీఎస్ కార్యాలయానికి వచ్చిన సునీల్ కుమార్‌ను విజయనగరం ఎస్పీ దామోదర్ విచారించారు. ఐదు గంటలపాటు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్‌ను విచారించారు.సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజును గుంటూరు రీజనల్ ఆఫీసుకు తీసుకొచ్చిన సమయంలో ఏం జరిగిందని ప్రశ్నించారు. రఘురామకృష్ణంరాజును విచారణ సమయంలో కొట్టారా? అని ప్రశ్నించారు. విచారణ సమయంలో ఎవరెవరు ఉన్నారని అడిగారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పినట్లు సమాచారం. విచారణలో సునీల్ కుమార్ పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు తెలుస్తుంది.
Also Read
- Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
- India vs Pakistan: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
- Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- BRS MLAs: కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్ట్
తాజావార్తలు
-
Postpone Trend : పెద్ద సినిమా అంటే పోస్ట్‌పోన్ వార్త వైరల్ కావాల్సిందే
-
Theatrical Releases: ఈ వారం థియేటర్లలో అదరగొట్టబోతున్న సరికొత్త సినిమాలు..
-
Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
-
India vs Pakistan: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!