PM Modi: ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక విందు..
- రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా వెళ్లిన ప్రధాని మోడీ
- ఈరోజు మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్న మోడీ
- పలు అంశాలపై చర్చించనున్న ఇరువురు నేతలు
- ప్రధాని మోడీకి ప్రత్యేక విందు ఇవ్వనున్న పుతిన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం రష్యా వెళ్లారు. ఈరోజు మాస్కోలో ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కానున్న ప్రధాని, ఆయనతో పలు అంశాలపై చర్చించనున్నారు. దాదాపు ఐదేళ్లలో ప్రధాని మోదీ రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. మోడీ సాయంత్రం 5.30 గంటలకు మాస్కోలోని వ్నుకోవో-II అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఆ తర్వాత ప్రధాని తన హోటల్‌కి వెళ్తాడు.. అక్కడ రష్యా కళాకారులు మోడీకి స్వాగతం పలికేందుకు గార్బాను ప్రదర్శించనున్నారు. అనంతరం సాయంత్రం పుతిన్ ఇచ్చే స్పెషల్ విందుకు మోడీ హాజరవుతారు.
Read Also: AP TET 2024: టెట్ కొత్త షెడ్యూల్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..?
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
22వ భారత్-రష్యా ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ప్రధాని ఈరోజు, రేపు రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఇరువురు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులపైనా ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ పర్యటనలో రష్యా-ఉక్రెయిన్ వివాదంపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. రెండు దేశాల నుంచి శాంతి కోసం భారత్ పదే పదే విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే.. రేపు మాస్కోలోని కేంద్రీయ విద్యాలయ నుండి 100 మంది భారతీయ సంతతి విద్యార్థులతో ప్రధాని మోడీ సంభాషించనున్నారు. అలాగే.. మాస్కోలోని ఎగ్జిబిషన్ వేదిక వద్ద రోసాటమ్ పెవిలియన్‌ను మోడీ సందర్శిస్తారు.
Read Also: Supreme Court: “పీరియడ్ లీవ్” పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించిన సుప్రీం..
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?